अनन्तवरम

Subscribe to अनन्तवरम feed
Celebration of blessed lifeKVShttp://www.blogger.com/profile/02957852714341154943noreply@blogger.comBlogger86125
Updated: 6 days 19 hours ago

|| శ్రీ కమలజదయితాష్టకం ||

Wed, 06/28/2017 - 23:07

(శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామిభిః విరచితం)
శృఙ్గక్ష్మాభృన్నివాసే శుకముఖమునిభిః సేవ్యమానాఙ్ఘ్రిపద్మే స్వాఙ్గఛ్ఛాయావిధూతాఽమృతకరసురరాడ్వాహనే వాక్సవిత్రి |శంభు-శ్రీనాథ-ముఖ్య-అమరవరనికరైః మోదతః పూజ్యమానేవిద్యాం శుధ్ధాం చ బుధ్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం || 1 ||

కల్యాదౌ పార్వతీశః ప్రవరసురగణప్రార్థితః శ్రౌతవర్త్మ-ప్రాబల్యం నేతుకామో యతివరవపుషాఽగత్య యాం శృఙ్గశైలే,సంస్థాప్యార్చాం ప్రచక్రే బహువిధనుతిభిః - సా త్వం ఇంద్వర్థచూడావిద్యాం శుధ్ధాం చ బుధ్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం || 2 ||

పాపౌఘం ధ్వంసయిత్వా బహుజనిరచితం  కిఙ్చ పుణ్యాళిమారాత్(పుణ్యాలిమారాత్)సంపాద్య అస్తిక్యబుధ్ధిం శృతి-గురు-వచనేష్వాదరం భక్తిదార్ఢ్యం |దేవాచార్య ద్విజాతిష్వపి మునినివహే తావకీనే నితాంతం విద్యాం శుధ్ధాం చ బుధ్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం || 3 ||

విద్యా-ముద్రా-అక్షమాలా-అమృతఘట విలసత్ పాణిపాథోజజాలే విద్యాదానప్రవీణే జడ-బధిరముఖేభ్యోఽపి శీఘ్రం నతేభ్యః |కామాదీనాంతరాన్ మత్సహరిపువరాన్ దేవి! నిర్మూల్య వేగాత్విద్యాం శుధ్ధాం చ బుధ్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం || 4 ||

కర్మస్వాత్మోచితేషు స్థిరతరధిషణాం దేహదార్ఢ్యం తదర్థందీర్ఘంచాయుర్యశశ్చ త్రిభువనవిదితం పాపమార్గాద్విరక్తిం |సత్సఙ్గం సత్కథాయాః శ్రవణమపి సదా దేవి! దత్వా కృపాబ్ధే విద్యాం శుధ్ధాం చ బుధ్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం || 5 ||

మాతస్త్వత్పాదపద్మం న వివిధకుసుమైః పూజితం జాతు భక్త్యాగాతుం నైవాహం ఈశే జడమతిరలసః త్వద్గుణాన్ దివ్యపద్యైః |మూకే సేవావిహీనేఽప్యనుమకరుణాం అర్భకేంఽబేవ కృత్వావిద్యాం శుధ్ధాం చ బుధ్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం || 6 ||

శాంత్యాద్యాః సంపదో మే వితర శుభకరీః నిత్య తద్భిన్నబోధంవైరాగ్యం మోక్షవాంఛామపి లఘుకలయ శ్రీశివా-సేవ్యమానే |విద్యాతీర్థాదియోగిప్రవర-కరసరోజాత సంపూజితాఙ్ఘ్రే విద్యాం శుధ్ధాం చ బుధ్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం || 7 ||

సచ్చిద్రూపాత్మనో మే శృతిమనననిదిధ్యాసనాన్యాశు మాతః సంపాద్య స్వాంతమేతద్రుచియుతమనిశం నిర్వికల్పే సమాధౌ |తుఙ్గాతీరాఙ్కరాజద్వరగృహవిలసత్ చక్రరాజాసనస్థే విద్యాం శుధ్ధాం చ బుధ్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యం || 8 ||

Categories: Other Language Links

|| హనుమత్ పఙ్చరత్నం ||

Tue, 04/11/2017 - 12:04
రచన - శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులవారు


వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశృపులకమత్యచ్ఛం |సీతాపతిదూతాద్యం వాతాత్మజం అద్య భావయే హృద్యం ||
తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాఞ్గం |సంజీవనమాశాసే మఙ్జులమహిమానం అఙ్జనాభాగ్యం ||
శంబరవైరిశరాతిగం అంబుజదలవిపులలోచనోదారం |కంబుగలం అనిలదిష్టం బింబ్జ్వలితోష్ఠమేకం అవలంబే ||
దూరీకృతసీతార్తిః ప్రకటికృతరామవైభవస్ఫూర్తిః |దారితదశముఖకీర్తిః పురతోమమ భాతు హనుమతోమూర్తిః ||
వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృక్షం |దీనజనావనదీక్షం పవనతపః పాకపుఙ్జమద్రాక్షం ||
ఏతత్ పవనసుతస్య స్తోత్రం యః పఠతి పఙ్చరత్నాఖ్యం |చిరమిహ నిఖిలాన్ భోగాన్ భుఞ్క్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి ||
Categories: Other Language Links

|| అంబాష్టకం ||

Sun, 04/09/2017 - 10:18


రచన: మహాకవి, కవికులగురువు కాళిదాసు
చేటీ భవన్నిఖిలఖేటీ కదంబతరువాటీషు నాకిపటలీ కోటీరచారుతరకోటీ మణికిరణకోటీ కరంబితపద |పాటీరగంధకుచశాటీ కవిత్వ పరిపాటీ మగాధిపసుతా ఘోటీ కులాదధిక ధాటీముదారముఖవీటీరసేన తనుతాం || 1 ||
కూలాతిగామిభయ తూలావలిజ్వలన కీలా నిజస్తుతివిధకోలాహలక్షపిత కాలామరీకలశ కీలాలపోషణనభాః(భా) |స్థూలాకుచే జలదనీలాకచే కలితలీలాకదంబవిపినే శూలాయుధప్రణతి(త)శీలా విభాతు హృది శైలాధిరాజతనయ || 2 ||
యత్రాశయో లగతి తత్రాగజావసతు కుత్రాపి నిస్తుల శుకా |సుత్రామకాలముఖసత్రాశన ప్రకర సుత్రాణకారి చరణా |ఛత్రానిలాతిరయ పత్రాభిరామగుణ మిత్రామరీ సమవధూః |కుత్రాసహన్మణివిచిత్రాకృతి స్ఫురిత పుత్రాదిదాననిపుణా || 3  ||
ద్వైపాయనప్రభృతి శాపాయుధ త్రిదివ సోపానధూలిచరణ |పాపాహస్వమనుజాపానులీన జనతాపాపనోదన పరా |నీపాలయా సురభిభూపాలకా దురిత కూపాదుదఙ్చయతు మాం |రూపాధికా శిఖరిభూపాలవంశమణి దీపాయితా భగవతీ || 4 ||
యాలీభిరాత్మతనుతాలీ సకృత్ప్రియకపాలీషు ఖేలతి భయ |వ్యాలీనకుల్యసిత చూలీభరా చరణధూలీలసన్మునివరా |బాలీభృతి శ్రవసి తాలీదలం వహతి యాలీకశోభి తిలకా |సాలీ కరోతు మమ కాలీ మన స్వపద నాలీకసేవన విధౌ || 5 ||
న్యఞ్కాకరే వపుషి కఞ్కాది రక్తపుషి కఞ్కాది పక్షివిషయే త్వఞ్కామనామయసి కిం కారణం హృదయపఞ్కారిమేహి గిరిజా |శఞ్కాశిలా నిశిత టఞ్కాయమానపద సఞ్కాశమానసుమనో |ఝఞ్కారిమానతతిమఞ్కానుపేత శశి సఞ్కాశివక్త్ర కమలా || 6 ||
కుంబావతీ సమవిడంబాగలేన నవతుంబాభ వీణసవిధాశంబాహులేయ శశిబింబాభిరామముఖ సంబాధితస్తనభరా |అంబాకురఞ్గమదజంబాలరోచిరిహ లంబాలకాదిశతు మే |బింబాధరా వినత శంబాయుధాది నకురంబా కదంబవిపినే || 7 ||
ఇన్ధానకీరమణి బన్ధాభవే హృదయబన్ధావతీవ రసికా |సన్ధావతీ భువన సన్ధారణేప్యమృత సిన్ధావుదారనిలయా |గన్ధాను భానముహురన్ధాలి వీత కచబన్ధాసమర్పయతు మే |శం ధామ భానుమపి సన్ధానం ఆశు పదసన్ధానమప్యగసుతా || 8 ||
 || ह्रीँ ||
Categories: Other Language Links

|| గణేశాష్టకం ||

Sat, 04/08/2017 - 19:25

రచన: జగద్గురు శ్రీ సచ్చిదానందశివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారు
సుత్రామపూజిత పవిత్రాఞ్ఘ్రిపద్మయుగ పత్రార్చితే2భవదన |మిత్రాభ సాంబశివపుత్ర అరివర్గ-కృత-విత్రాస విఘ్నహరణ |ఛత్రాభిశోభిత తనుత్రాభిభూషిత పరిత్రాణదీక్షిత విభో |శ్రోత్రాభిరామగుణ పిత్రాసమోసి భవ మత్త్రాణకర్మనిరతః || 1 ||
వన్దారుభక్తజనమన్దార పాదనత బృన్దారకార్చిత మహా-నన్దానుషఞ్గకర నిన్దాకరారిగణ సన్దాహకాబ్జచరణ(హృదయ) |మన్దాకినీధర ముకున్దాభినన్దిత సుకన్దాదిభక్ష్యరసిక వన్దామహే సులభ శం దాతుమర్హసి మరన్దానురఙ్చిత విభో || 2 ||
పాపాపనోదకర శాపాయుధేడ్యభవ తాపార్తశోకహరణ |శ్రీపార్వతీతనయ కోపార్దితారిగణ ధూపాదితోష్యహృదయ |భూపాలమౌలినత గోపాలపూజ్య సుమచాపారి-పూర్వతనయ |రూపాదిమోహకర దీపార్చిషశ్శలభం ఆపాలయైనం అధునా || 3 ||
హాలాహలాశిసుత మాలావిభూషిత సుశీలావనైక నిరత |శ్రీలాభకారక వినీలాలివృన్దకృత కోలాహలారవ విభో |లీలాతితుష్ట వరశైలాత్మజాఞ్కధృత బాలాఖువాహ విలసత్-ఫాలాధునా దలయ కాలద్భయం మహిత-వేలావిహీన-కరుణ || 4 ||
ఏకాచ్ఛదన్తమతిశోకాతురాఞ్ఘ్రినత లోకావనైక నిరతం |నాకాలయస్తుతమనేకాయుధం వివిధశాకాదనం సుఖకరం |శ్రీకాన్తపూజ్యం అరిహాకారకారం(రిం) అతిభాకారిణం కరిముఖం |రాకాసుధాంశులసదాకారమాశు నమమాకామనాస్తు చ పరా || 5 ||
అంభోజనాభనుతం అంభోజతుల్యపదం అంభోజజాతవినుతం |దంభోలిధారినుత కుంభోద్భవార్చ్య(ది) చరణాంభోజయుగ్మమతులం |అంభోదవత్సుఖకరం భోగిభూషమనిశం భోగదం ప్రణమతాం |స్తంభోరుశుండం అతులాంభోధితుల్యకృప శంభోః సుతం ప్రణమత || 6 ||
ఆశావిధానపటుం ఈశాత్మజం సురగణేశార్చితాఞ్ఘ్రియుగలం |పాశాన్వితం సకలపాశాది బన్ధహరం ఆశాపతీడితగుణం |ధీశాన్తిదం హృదయకోశాన్తరేణ భవనాశాయ ధారయ విభుం |క్లేశాపహం(శోకాపహం) సకలదేశార్చితం సులభమీశానం ఇక్షురసికం || 7 ||
ధీరాతిధీర ఫలసారాదనాతిబల ఘోరారివర్గ భయద |శురాగ్రజాత భవభారావమోచనద వీరాగ్రగణ్య సుముఖ |మారాశుగార్తికర ధారాభయాపహర తారాప్రియాఙ్చిత కృపా-వారాం నిధే ధవలహార-అద్య  పాహి మదనీరాడ్య పాద వినతం || 8 ||

Categories: Other Language Links

|| నటరాజ స్తోత్రం (పతఞ్జలిమునిభిర్విరచితం) ||

Wed, 03/08/2017 - 21:47
(చరణశృఞ్గరహిత నటేశాష్టకం, శంభునటన స్తోత్రం అని నామాంతరం)
(1వ, 2వ శ్లోకములకు రాగం "వలచి/వలజి")
సదఞ్చిత ముదఞ్చిత నికుఞ్చితపదం ఝలఝలఞ్చలిత మఞ్జుకటకం |పతఞ్జలి దృగఞ్జనమనఞ్జనమచఞ్చలపదం జననభఞ్జనకరం |కదంబరుచిమంబరవసం పరమమంబుదకదంబక విడంబకగళం |చిదంబుదమణిం బుధహృదంబుజరవిం పర చిదంబరనటం హృది భజ || 1 ||
హరం త్రిపురభఞ్జనమనంతకృతకఙ్కణమఖణ్డదయమంతరహితం |విరిఞ్చి-సుర-సంహతి-పురన్దర-విచిన్తిత-పదం తరుణచంద్రమకుటం |పరం పదవిఖణ్డితయమం భసితమణ్డిత-తనుం మదనవఞ్చనపరం |చిరన్తనమముం ప్రణతసఞ్చితనిధిం పర చిదంబరనటం హృది భజ || 2 ||
(3వ, 4వ శ్లోకములకు రాగం "కేదారం")
అనన్తమఖిలం జగదభఙ్గగుణతుఙ్గమమతం ధృతవిధుం సురసరిత్ -తరఙ్గ-నికురుంబధృతిలంపట-జటం శమన డంబరహరం భవహరం |శివం దశదిగంబర-విజృంభిత-కరం కరలసన్మృగశిశుం పశుపతిం |హరం శశి ధనఞ్జయపతఙ్గనయనం పర చిదంబరనటం హృది భజ || 3 ||
అనన్తనవరత్నవిలసత్కటకకిఙ్కిణి ఝలఞ్ఝల ఝలఞ్ఝల రవం |ముకున్దవిధి హస్తగత మద్దలలయధ్వని ధిమిధ్ధిమిత నర్తన పదం |శకున్తరథ బర్హిరథ నన్దిముఖ దన్తిముఖ భృఙ్గిరిటిసఙ్ఘ నికటం |సనన్దసనకప్రముఖ-వన్దితపదం పర చిదంబరనటం హృది భజ || 4 ||
(5వ, 6వ శ్లోకములకు రాగం "హిందోళం")
అనన్తమహిమం త్రిదశవన్ద్యచరణం ముని-హృదన్తర-వసన్తమమలం |కబన్ధ-వియదిన్ద్వవని-గన్ధవహ వహ్నిముఖ బన్ధురవిమఞ్జువపుషం |అనన్తవిభవం త్రిజగదన్తరమణిం త్రినయనం త్రిపురఖణ్డనపరం |సనన్దముని-వన్దిత-పదం సకరుణం పర చిదంబరనటం హృది భజ || 5 ||
అచిన్త్యమలివృన్దరుచి బన్ధురగలస్ఫురిత కున్ద నికురుంబ ధవళం |ముకున్ద-సురబృన్ద-బలహన్తృకృత వన్దన-లసన్తమహికుణ్డలధరం |అకంపమనుకంపితరవిం సుజనమఙ్గళనిధిం గజహరం పశుపతిం |ధనఞ్జయనుతం ప్రణతరఞ్జనపరం పర చిదంబరనటం హృది భజ || 6 ||
(7వ, 8వ శ్లోకములకు రాగం "శివరఞ్జని")
పరం సురవరం పురహరం పశుపతిం జనిత-దన్తిముఖ-షణ్ముఖమముం |మృడం కనకపిఙ్గళజటం సనకపఙ్కజరవిం సుమనసం హిమరుచిం |అసఙ్గమనసం జలధిజన్మ-గరళం-కవలయంతం-అతులం గుణనిధిం |సనన్దవరదం శమితమిన్దువరదం పర చిదంబరనటం హృది భజ || 7 ||
అజం క్షితిరథం భుజగపుఙ్గవ-గుణం కనకశృంగి-ధనుషం కరలసత్-కురఙ్గ పృథుటఙ్కపరశుం రుచిర-కుఙ్కుమ-రుచిం డమరుకం చ దధతం |ముకున్దవిశిఖం నమదవన్ద్యఫలదం నిగమవృన్ద-తురగం నిరుపమం |సచణ్డికమముం ఝటితి సంహృతపురం పర చిదంబరనటం హృది భజ || 8 ||
(9వ, ఫలశృతి శ్లోకములకు రాగం "రేవతి")
అనఙ్గ-పరిపంథినమజం క్షితిధురంధరమలం కరుణయన్తమఖిలం |జ్వలన్తమనలం-దధతమన్తకరిపుం సతతమిన్ద్రసురవన్దిత పదం |ఉదఞ్చదరవిన్దకుల-బన్ధుశత-బింబరుచి సంహతి సుగన్ధి-వపుషం |పతఞ్జలినుతం ప్రణవపఞ్జరశుకం పర చిదంబరనటం హృది భజ || 9 ||
ఇతి స్తవమముం భుజగపుఙ్గవకృతం ప్రతిదినం పఠతి యః కృతముఖః |సదః ప్రభుపదద్వితయ-దర్శన-ఫలం సులలితం చరణశృఙ్గరహితం |సరఃప్రభవసంభవ-హరిత్పతి-హరి-ప్రముఖ దివ్యనుత శఙ్కరపదం |స గఛ్ఛతి పరం న తు జనుర్జలనిధిం పరమదుఃఖజనకం దురితదం || 10 ||
===**===**===
Categories: Other Language Links

|| దక్షిణామూర్తిస్తోత్రం ||

Mon, 02/13/2017 - 23:03
(రచన: జగద్గురు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానందశివాభినవనృసిం హభారతీ మహాస్వామివారు)

తల్పోత్థాయమనల్పగృహభరమీశే క్షిప్త్వా భరకల్పే 
శృతిసఙ్చోదితకృతికృత్యాం శివకృతిరియమితి ఫలమనపేక్ష్య |
సంశోధ్యాంతరమిత్థం సృష్టావాసీనం సమమాత్మానం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 1 ||

వేదావేదితవిజ్ఞానం గురువాచా చేతసి నిశ్చిత్య
బ్రహ్మాత్మైక్యమవేత్య న కిఞ్చన తస్మాత్పరతరమవబుధ్య |
బ్రహ్మేదం హ్యపరోక్షం కృత్వా బ్రహ్మీభావమవాప్తుం రే 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 2 ||

వాసాలంకృతవటమూలం వరశార్దూలాజినకృతచేలం 
వ్యాలోద్వలయితచూడాలం కరసఞ్కలితాక్షగుటీమాలం |
ధ్యానామీలితనయనం బాలముపాంతస్థితజరదృషిజాలం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 3 ||

దక్షిణసక్థౌ ధృతవామాఞ్ఘ్రిం దక్షిణహరిదభిముఖసుముఖం 
భద్రాసనజుషముజ్వలవపుషం వృషరతనిజజనకలుషముషం |
రుద్రం నతజనమాయానిద్రానిరసనపటుతరచిన్ముద్రం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 4 ||

ఘోరం గలగతవిషభారం సమమాత్మోపాసకనేతారం 
ధీరం నిర్మమతాకారం సమమభిమతభువనత్రాతారం |
వైరాగ్యాంబునిధేః పారం సమమురరీకృతజనమందారం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 5 ||

మౌనేనైవ నయంతం నైగమతత్త్వార్థాన్ నతమునితీర్థాన్ 
నైశ్చల్యేన చ జగతీచాలనదక్షం స్వాంతర్నియతాక్షం |
బాలాకృతిమతివేలప్రజ్ఞమబోధహరం నిజబోధకరం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 6 ||

యన్మౌనం ఖలు వాగ్విభవా యదకిఞ్చనతా ధననిర్భరతా 
యస్యైకత్వం ఖలు పరిషత్త్వం యదుదాసః ప్రణయోద్భాసః |
యత్స్వధ్యానం జగదవధానం తమరూపం సదసద్రూపం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 7 ||

శాంతం సంసృతితాంతాంతఃకరణాంతేవాసిహృదంతఃస్థ-
ధ్వాంతామయశమచింతామణిమఖిలానందం పరమానందం |
దాంతం కాంతతనుం నిగమాంతనిరంతవనాంతర్విహరంతం 
చేతశ్చింతయ దేశికమాద్యమనాధారం భువనాధారం || 8 ||

Categories: Other Language Links

|| గురుదేవతాస్తుతిలహరి ||

Wed, 01/04/2017 - 20:44
రచన: ఆనందతాండవపురం రామదాసర్
అతిభారతిమతివిభవాన్ జితతీర్థానాశ్రితాఘనిర్హరణే |
ధరణేర్దేశికచరణాన్ శరణం కరవాణి భారతీతీర్థాన్ ||

సముచితతమనామానః శ్రీచరణా భాంతి భారతీతీర్థాః |
పరమా గురవో గురవః ప్రీణంత్యేతేషు పూజితేషు పరం ||ఆనందే ఖలు వర్షే జగతామానందబృందసందాత్రీ |
ఆశ్రమచర్యా తుర్యా భువనాచార్యాన్ సమాశ్రితా వర్యాన్ ||మందస్మితారవిందం మందేతరకాంతిభూయసా తపసా |
సదయాపాఙ్గం దేశికవదనం ధ్యాయామి భూషితం భూత్యా ||మఞ్జులపదవిన్యాసం మనోహరీభూతగూఢశాస్త్రార్థం |
ధర్మప్రచారచతురం శర్మదం ఆచార్యభాషణం జయతి ||రుద్రాక్షభూషితాయతవక్షస్థలశోభిచారుకాషాయం |
దోషోజ్ఝితభాషాచయవిదుషాం వపురస్తు శాంతయే2మీషాం ||తరుణారుణసరసీరుహచరణానాం దేశికేంద్రచరణానాం |
కామయతే మమ మానసం ఆనతనృపమౌళి పాదపీఠత్వం ||
వైదుష్యం రసికత్వం వాగ్గ్మిత్వం విస్తృతం వదాన్యత్వం |
ప్రీతిర్భోగవిరక్తిః సర్వాణ్యేతాని భారతీగురుషు ||కరధృతచిన్ముద్రం వరజపమాలం హంససేవితం తేజః |
బ్రహ్మణి సక్తం కిఞ్చన మోహతమో హంతు భారతీ నామ్నా ||

నిష్కాసయతుమనఙ్గం లక్ష్మీతనయం తమాద్యరసహేతుం |
నవమరసైకాధారాన్ లక్ష్మీతనయాన్ గురూన్ భజే సర్వాన్ ||

సుమధురవాద్యనినాదం సపులకభక్తౌఘపరివృతం తేషాం |
ఆస్థానీం ప్రతి గమనం స్మరణే స్మరణే దదాతి మే మోదం ||

హీరకిరీటాన్ ప్రావృతహైమక్షౌమాన్ గురూన్ విభూషాఢ్యాన్ |
యాచే హస్తాలంబనం ఆలంబిత-భక్తవర్యపాణితలాన్ ||

వందిజనే స్తుతిముఖరే వందారుష్వధికృతేషు పురుషేషు |
వాద్యచయే కలనినదే విభాంతి సిం హాసనే గురూత్తంసాః ||

రచితా భువనగురూణాం ఉచితా వసతిః స్థలద్వయే నియతా |
శృఙ్గే మహీధరేంద్రే సమకాఠిన్యే మదంతరఙ్గే చ ||
Categories: Other Language Links

|| దేవీ ధామ్నాష్టకం ||

Wed, 12/28/2016 - 15:21
రచన: జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామివారు

కస్మై చిదఙ్ఘ్రి ప్రణతాఖిలేష్ట విశ్రాణనవ్రీడితకౌస్తుభాయ |
(కస్మై చిదంఘ్రి ప్రణతాఖిలేష్ట విశ్రాణనవ్రీడితకౌస్తుభాయ  )
కామారివామాఙ్కజుషే కిరీట-కనచ్ఛశాఙ్కాయ నమో2స్తు ధామ్నే || 1 ||

కస్మై చిదుద్యద్రవికోటిభాసే కల్పద్రుమాణామపి గర్వహర్త్రే |
పుణ్డ్రేక్షుపాశాఙ్కుశపుష్పబాణ-హస్తాయ శస్తాయ నమో2స్తు ధామ్నే || 2 ||

కస్మై చిదాద్యాయ నమో2స్తు ధామ్నే బంధూకపుష్పాభకలేబరాయ |
కులాద్రివంశాబుధికౌస్తుభాయ మత్తేభకుంభస్తనబంధురాయ || 3 ||

కస్మై చిదాద్యాయ నమో2స్తు ధామ్నే భణ్డాసురాంభోనిధిబాడబాయ |
భక్తౌఘసంరక్షణ దక్షిణాయ భాధీశనీకాశముఖాంబుజాయ || 4 ||

కస్మై చిదస్తు ప్రణతిః కరాంబుజాతమ్రదిమ్నాహసతే ప్రవాలం |
కారుణ్యజన్మావనయే కపర్ది-మోదాబ్ధిరాకారజనీకరాయ || 5 ||

కల్యాణశైలాధిపమధ్యశృఙ్గ-నికేతనాయ ప్రణతార్తిహంత్రే |
క్రవ్యాదవైరి-ప్రముఖేడితాయ కుర్మః ప్రణామం కుతుకాయ శంభౌ || 6 ||

కచప్రభానిర్జితనీరదాయ కస్తూరికాకుఙ్కుమలేపనాయ |
బింబాధరాయ శృతిబోధితాయ బంధాపనోదాయ నమో2స్తు ధామ్నే || 7 ||

కటాక్షకాఙ్క్షిప్రవరామరాయ కాలారిచిత్తాంబుజభాస్కరాయ |
పటీయసే పాపసమూహభేదే నమో2స్తు కస్మై చిదమోఘధామ్నే || 8 ||
Categories: Other Language Links

|| నటరాజాష్టకం ||

Tue, 12/27/2016 - 16:56
రచన: శ్రీ కున్నక్కుడి రామనాథశాస్త్రి (కున్నక్కుడి వైద్యనాథన్ గారి తండ్రి గారు)

(1, 2 శ్లోకాలకు రాగం "నాదనామక్రియ")

కుంజరచర్మకృతాంబరమంబురుహాసనమాధవగేయగుణం |
శఙ్కరమంతకమానహరం స్మరదాహకలోచనమేణధరం |
సాఞ్జలియోగిపతఞ్జలి సన్నుతమిందుకలాధరమబ్జముఖం |
మఞ్జులశిఞ్జిత రఞ్జిత కుఞ్చితవామపదం భజ నృత్యపతిం || 1 ||

పిఙ్గళతుఙ్గజటావళిభాసురగఙ్గమమఙ్గలనాశకరం |
పుఙ్గవవాహముమాఙ్గధరం రిపుభఙ్గకరం సురలోకనతం |
భృఙ్గవినీలగలం గణనాథసుతం భజ మానస పాపహరం
మఙ్గలదం వరరఙ్గపతిం భవసఙ్గహరం ధనరాజసఖం || 2 ||

(3, 4 శ్లోకాలకు రాగం "నవ్ రోజ్")
పాణినిసూత్ర వినిర్మితికారణ పాణిలసడ్డమరూత్థరవం 
మాధవనాదితమర్దలనిర్గతనాదలయోధృత వామపదం |
సర్వజగత్ప్రలయప్రభువహ్నివిరాజితపాణిముమాలసితం
పన్నగభూషణమున్నతసన్నుతమానమమానస సాంబశివం || 3 ||

చణ్డగుణాన్వితమణ్డలఖణ్డనపణ్డితమిందుకలాకలితం
దణ్డధరాంతకదణ్డకరం వరతాణ్డవమణ్డితహేమసభం |
అణ్డకరాణ్డజవాహసఖం నమ పాణ్డవమధ్యమమోదకరం
కుణ్డలశోభితగణ్డతలం మునివృందనుతం సకలాణ్డధరం || 4 ||

(5, 6 శ్లోకాలకు రాగం "పున్నాగవరాళి")
వ్యాఘ్రపదానతముగ్రతరాసురవిగ్రహమర్దిపదాంబురుహం
శక్రముఖామరవర్గమనోహరనృత్యకరం శృతినుత్యగుణం |
వ్యగ్రతరఙ్గితదేవధునీధృతగర్వహరాయతకేశచయం
భార్గవరావణపూజితమీశముమారమణం భజ శూలధరం || 5 ||

ఆసురశక్తివినాశకరం బహుభాసురకాయమనఙ్గరిపుం
భూసురసేవితపాదసరోరుహమీశ్వరమక్షరముక్షధృతం |
భాస్కరశీతకరాక్షమనాతురమాశ్వరవిందపదం భజతం
నశ్వరసంసృతిమోహవినాశమహస్కరదంతనిపాతకరం || 6 ||

(7, 8 శ్లోకాలకు రాగం "ఆనందభైరవి")
భూతికరం సితభూతిధరం గతనీతిహరం వరగీతినుతం
భక్తియుతోత్తమముక్తికరం సమశక్తియుతం శుభభుక్తికరం |
భద్రకరోత్తమనామయుతం శృతిసామనుతం నమ సోమధరం
స్త్యుత్యగుణం భజ నిత్యమగాధభవాంబుధితారక నృత్యపతిం || 7 ||

శూలధరం భవజాలహరం నిటిలాగ్నిధరం జటిలం ధవలం
నీలగలోజ్జ్వలమఙ్గలసద్గిరిరాజసుతామృదుపాణితలం |
శైలకులాధిపమౌలినతం ఛలహీనముపైమి కపాలధరం
కాలవిషాశమనంతమిలానుతమద్భుతలాస్యకరం గిరిశం || 8 ||

(9వ శ్లోకం ఫలశృతి కి రాగం "యమునాకల్యాణి")
చిత్తహరాతులనృత్తపతిప్రియవృత్తకృతోత్తమగీతిమిమాం
ప్రాతరుమాపతిసన్నిధిగో యది గాయతి భక్తియుతో మనసి |
సర్వసుఖం భువి తస్య భవత్యమరాధిపదుర్లభమత్యధికం
నాస్తి పునర్జనిరేతి చ ధామ స శాంభవముత్తమమోదకరం || 9 ||

Categories: Other Language Links

|| గౌర్యష్టకం ||

Mon, 12/26/2016 - 23:50
శ్రీకాముకాబ్జభవపాకారిముఖ్య సురలోకాభివందితపదా
రాకానిశాకరనిరాకారివక్త్రరుచిరా కామపీఠనిలయా |
యా కాలికా జయపతాకాస్మరస్య ధృతిరాకారిణీ పురరిపోః
సా కామితం దిశతు నైకార్చితా వినతశోకాపనోదనపరా || 1 ||

లాక్షారుణారుణనిజేక్షాక్షణక్షపిత ౠక్షాపదోఘచరణా
ఉక్షాఙ్కఖేలిరస శిక్షావిచక్షణ కటాక్షాఙ్కురాం భగవతీం |
అక్షామవక్త్రరుచి భిక్షాటనప్రవణ ౠక్షాధిపామవిరతం
దాక్షాయణీం ప్రణతరక్షావిధౌ విధృతదీక్షాం మతి శ్రయతు మే || 2 ||

యామామనంతి భవవామార్ధమూర్తిర(మ)విరామానుబంధి కరుణాం
హేమాద్రితుఙ్గ కుచసీమానమంబుజవనీమాన మాథినయనాం |
సోమానిజాస్యజిత సోమా నిలింప సదసోమాననీయ చరణా
భామామణిః ప్రచుర కామాయ మే2స్తు హిమధామార్ధమస్తకమణిః || 3 ||

శాణావలీఢ సుమబాణాస్త్ర విభ్రమధురీణ(ణా) కటాక్షసరణౌ
శోణా2ధరా శశవిషాణాభ మధ్యలసితైణాఙ్కశేఖరసఖీ |
ప్రాణాబహిః కులగిరీణామినస్య రమమాణా కదంబవిపినే
ప్రీణాతు సా మమరిపూణామనామయ పరీణాహ పారణచణా || 4 ||

యా సా సరోరుహవిలాసాపహాసి ముఖ భాసాజితామృతకరా
హాసాఙ్కురప్రసర దాసాయమాన నవనాసావిభూషణమణిః |
వ్యాసాదిమానసనివాసా నమజ్జనదయాసారపూర్ణహృదయా
త్రాసాపహా సుఖవికాసాయ మే2స్తు భువి సా సామజాస్య జననీ || 5 ||

బోధాయనాదిముని యూథా(ధా)శయస్ఫురదఘాధానుభావ చరణా
వైధాత్రసూక్తిమణిసౌధాసుధామదతిరోధాయి వాఙ్మధురిమా |
సాధారణేతర దయాధారభూమిరవరోధాఙ్గనా స్మరరిపోః
బోధాత్మికా భువనబాధాపహా భయనిరోధాయ మే2స్తు సతతం || 6 ||

స్వారాణ్ముఖప్రణయినీ రాజిమౌళిమణి నీరాజితాఙ్ఘ్రియుగళీ
మారారిలోచన చకోరార్భకేందుకర పూరాయిత స్మితరుచిః |
హారాభిరామ కుచభారాగిరావిజిత కీరాధరా ధరసుతా
ఘోరాపదున్మథన ధీరాసుఖం నత కృపారాశిరాదిశతు మే || 7 ||

ఈహాజయి వ్రజవిదేహాఖ్యముక్తికర మాహాత్మ్య సంపదధికా
దేహార్థ శఙ్కరయుతా హాసనిర్జిత సురాహార కాంతినిచయా |
స్వాహాసఖాదిమ సమూహావనాయ రచితోహా సదాపి హృదయే
మోహాపహా భవతు గేహాదిసంపది మహా హానినాశచతురా || 8 ||
Categories: Other Language Links

సాంబాష్టకం

Sun, 12/25/2016 - 23:27
సంతః పుత్రాః సుహృద ఉత వా సత్కలత్రం సుగేహం |
విత్తాధీశప్రతిమవసుమాన్ బో2భవీతు ప్రకామం |
ఆశాస్వాస్తామమృతకిరణస్పర్ధి కీర్తిఛ్ఛటా వా |
సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 1 ||

వాదే సర్వానపి విజయతాం సత్సభాయాం నృపాగ్రే |
భోగాన్సర్వాననుభవతు వా దైవతైరప్యలబ్ధాన్ |
భూమౌ నీరే వియతి చరితుం వర్తతాం యోగశక్తిః |
సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 2 ||

రూపం వాస్తాం కుసుమవిశిఖాఖర్వగర్వాపహారి |
సౌర్యం వాస్తామమరపతిసంక్షోభదక్షం నితాంతం |
పృథ్వీపాలప్రవరమకుటాఘట్టనం స్యాత్పదేవా |
సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 3 ||

గేహే సంతు ప్రవరభిషజః సర్వరోగాపనోదాః |
దేశే దేశే బహుధనయుతా బంధవః సంతు కామం |
సర్వే లోకా అపి వచనతో దాసవత్ కర్మ కుర్యుః |
సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 4 ||

అధ్యాస్తాం వా సుమణిఖచితం దివ్యపారీణపీఠం |
హస్త్యశ్వాద్యైరపి పరివృతో ద్వారదేశోస్తు కామం |
భూష్యంతాం వాభరణనివహైరఙ్గకాన్యర్ఘశూన్యైః |
సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 5 ||

ధత్తాం మూర్ధ్ని ప్రవరమణిభిర్జుష్టదీవ్యత్కిరీటం |
వస్తాం దేహం వివిధవసనైర్హేమసూత్రావబధ్ధైః |
ఆరుహ్యాసౌ విచరతు భువం తిర్యగాందోలికాం వా |
సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 6 ||

సర్వాశాంతప్రకటితరవైర్వందిభిః స్తూయతాం వా |
భేరీఢక్కాప్రముఖబిరుదం దిక్షు దంధ్వన్యతాం వా |
పృథ్వీం సర్వామవతు రిపుభిః క్రాంతపాదాగ్రపీఠః |
సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 7 ||

హృద్యాం పద్యావలిమపి కరోత్వర్థచిత్రం సుకావ్యం |
షట్ఛాస్త్రేష్వప్యమితధిషణో గ్రంథసందోహకత్వా |
సర్వేషాం స్యాదమితహృదయానందదో వాఙ్ముఖైర్వా |
సర్వం వ్యర్థం మరణసమయే సాంబ ఏకః సహాయః || 8 ||

Categories: Other Language Links

जयदेव जयदेव जयसद्गुरुनाथ |

Sun, 10/23/2016 - 19:36
जयदेव जयदेव जयसद्गुरुनाथ ।अरुणाचल श्रीरमण गुरुसार्वभौम ॥ जयदेव जयदेव ॥
षण्मुख परावतार रिपुषट्कविदूर ।सुन्दर​-सुन्दरी-तनय ज्ञानावतार ॥ जयदेव जयदेव ॥ 1 ||
अरुणाचल स्थिरवास भवबंधविराम ।सर्वाश्रम परिवर्जित स्कन्दाश्रमधाम ॥ जयदेव जयदेव ॥ 2 ||
गणपतिमुनि संपूजित निरुपमशुभचरण ।परिपालय कृपया मां करुणापरिपूर्ण ॥ जयदेव जयदेव ॥ 3 ||
शुक्लाम्बरधरवेष वैराग्यप्रदीप ।सम्सृतिबंधविमोचक सच्चित्सुखरूप ॥ जयदेव जयदेव ॥ 4 || 
Categories: Other Language Links

ధైర్యం

Tue, 04/26/2016 - 13:09
కదర్థితస్యాపి హి ధైర్యవృత్తేః - న శక్యతే ధైర్యగుణః ప్రమార్ష్టుం |
అధోముఖస్యాపి కృతస్య వహ్నేః - న-అధశ్శిఖా యాతి కదాచిదేవ ||
-- నీతిశతకం
Categories: Other Language Links

On namo venkatesaya

Thu, 04/07/2016 - 01:37


     వృషశైలాధిప ఏవ దైవతం నః
     వృషభాద్రీశ్వర ఏవ దైవతం నః
     ఫణిశైలాధిప ఏవ దైవతం నః
     భగవాన్ వేంకట ఏవ దైవతం నః

     శ్రీ శ్రీనివాసః పరదైవతం నః
     శ్రీ శ్రీనివాసః పరమం ధనం నః
     శ్రీ శ్రీనివాసః కులదైవతం నః
     శ్రీ శ్రీనివాసః పరమా గతిర్నః

     వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీః
     కరతలకమలే సర్వదా దానలక్ష్మీః
     దోర్దండే వీరలక్ష్మీః
     హృదయసరసిజే భూతకారుణ్యలక్ష్మీః
     ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః
     నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీః
     సర్వాఙ్గే సౌమ్యలక్ష్మీః
     మయి తు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీః


Categories: Other Language Links

శ్రీ కృష్ణ నవ పుష్పాంజలి

Mon, 03/28/2016 - 00:25


కృష్ణయ్యా కృష్ణయ్యా ఇదిగో ఇది నీ వరసయ్యా |
కృష్ణయ్యా కృష్ణయ్యా ఇదిగో ఇది నీ వరసయ్యా ||

పుట్టినపట్టునె తలిదండ్రులకు పరమాత్ముడవని చూపావు |
దానవులగు కంసాదులకు మరణభయమ్మే ప్రకటించావు || కృష్ణయ్యా || 1 ||

నందుని ఇంట పెరిగావు - నవనీతచోరుడవై తిరిగావు |
అద్భుత దామోదర-లీల! యశోదబాలా గోపాలా || కృష్ణయ్యా || 2 ||

గోవుల కాయుచు బ్రహ్మాదులకు నీవే పరమని చూపావు |
కొండను లీలగ పైకెత్తి ఇంద్రుని గర్వము దించావు || కృష్ణయ్యా || 3 ||

వేణువునూదుచు రాధను కూడి బృందావనమును గోలోకముగా |
రాసలీలలరమణుడవై పరమయోగమే చూపావు || కృష్ణయ్యా || 4 ||

బలరాముడు నీ తోడై రాగా అకౄరాదుల రక్షించి |
దానవులను పరిమార్చావు, మధురాధీశుడవైనావు || కృష్ణయ్యా || 5 ||

అష్టమి రాతిరి వరపుత్రుడవు, అష్టలక్ష్ముల ఇష్టవరుడవు |
అరవైనాలుగు కళలనిపుణుడవు - తలచిన కష్టముల్ బాపేవు || కృష్ణయ్యా || 6 ||

పిడికెడు అటుకులే మహరుచియనుచూ తరగని సంపదలిచ్చావు |
పిలచిన పలికే దైవమువై - మనసున కొలువై ఉన్నావు || కృష్ణయ్యా || 7 ||

ధైర్యము వీడిన విజయునకు గీతాజ్ఞానమునిచ్చావు |
జ్ఞానఘనుడు ఆ ఉద్ధవుకూ గోపకాంతలను చూపావు || కృష్ణయ్యా || 8 ||

అనంత కడలీ జీవనది ఒకటే హంసక్షేత్రమున |
అనంతవరదుని బింబముగా 'ప్రతిబింబమునూ' కలిపేస్తావు  || కృష్ణయ్యా || 9 ||

Categories: Other Language Links

శ్రీ కృష్ణ నవ పుష్పాంజలి

Mon, 03/28/2016 - 00:25


కృష్ణయ్యా కృష్ణయ్యా ఇదిగో ఇది నీ వరసయ్యా |
కృష్ణయ్యా కృష్ణయ్యా ఇదిగో ఇది నీ వరసయ్యా ||

పుట్టినపట్టునె తలిదండ్రులకు పరమాత్ముడవని చూపించావు |
దానవులగు కంసాదులకు మరణభయమ్మే ప్రకటించావు || కృష్ణయ్యా || 1 ||

నందుని ఇంట పెరిగావు - నవనీతచోరుడవై తిరిగావు |
అద్భుత దామోదర-లీల! యశోదబాలా గోపాలా || కృష్ణయ్యా || 2 ||

గోవుల కాయుచు బ్రహ్మాదులకు నీవే పరమని చూపావు |
కొండను లీలగ పైకెత్తి ఇంద్రుని గర్వము దించావు || కృష్ణయ్యా || 3 ||

వేణువునూదుచు రాధను కూడి బృందావనమను గోలోకమ్మున |
రాసలీలలరమణుడవై పరమయోగమే చూపావు || కృష్ణయ్యా || 4 ||

బలరాముడు నీ తోడై రాగా అకౄరాదుల రక్షించి |
దానవులకు దారిని చూపి మధురాధీశుడవైనావు || కృష్ణయ్యా || 5 ||

అష్టమి ప్రొద్దుటి వరపుత్రుడవు, అష్టలక్ష్ముల ఇష్టవరుడవు |
అష్ట-అష్ట కళల కరుణామూర్తి - తలచిన కష్టము బాపేవు || కృష్ణయ్యా || 6 ||

పిడికెడు అటుకులే 'మా భాగ్యం'అని తరగని సంపదలిచ్చావు |
పిలచిన పలికే దైవమువై - మనసున కొలువై ఉన్నావు || కృష్ణయ్యా || 7 ||

యుధ్ధము వీడిన విజయునకు గీతాజ్ఞానమునిచ్చావు |
జ్ఞానమునెరిగిన ఉధ్ధవుకు గోపకాంతలను చూపావు || కృష్ణయ్యా || 8 ||

అనంత కడలిని 'జీవ'నది ఒకటౌ హంసక్షేత్రమున |
అనంతవరదుని బింబముగా (మా)ప్రతిబింబత్వము కరగిస్తావు || కృష్ణయ్యా || 9 ||

Categories: Other Language Links

లింగపురాణాన్తర్గత శివసహస్రనామస్తోత్రమ్

Mon, 03/14/2016 - 15:50
Some mistakes are yet to be corrected.


శివసహస్రనామస్తోత్రమ్ లింగపురాణాన్తర్గత 


అథ లిఙ్గపురాణాన్తర్గతశ్రీశివసహస్రనామస్తోత్రమ్

     ఋషయ ఊచుః 
కథం దేవేన వై సూత దేవదేవాన్మహేశ్వరాత్ |
సుదర్శనాఖ్యం వై లబ్ధం వక్తుమర్హసి విష్ణునా || ౧||
     సూత ఉవాచ 
దేవానామసురేన్ద్రాణామభవచ్చ సుదారుణః |
సర్వేషామేవ భూతానాం వినాశకరణో మహాన్ || ౨||
తే దేవాః శక్తిముశలైః సాయకైర్నతపర్వభిః |
ప్రభిద్యమానాః కున్తైశ్చ దుద్రువుర్భయవిహ్వలాః || ౩||
పరాజితాస్తదా దేవా దేవదేవేశ్వరం హరిమ్ |
ప్రణేముస్తం సురేశానం శోకసంవిగ్నమానసాః || ౪||
తాన్ సమీక్ష్యాథ భగవాన్దేవదేవేశ్వరో హరిః |
ప్రణిపత్య స్థితాన్దేవానిదం వచనమబ్రవీత్ || ౫||
వత్సాః కిమితి వై దేవాశ్చ్యుతాలఙ్కారవిక్రమాః |
సమాగతాః ససంతాపా వక్తుమర్హథ సువ్రతాః || ౬||
తస్య తద్వచనం శ్రుత్వా తథాభూతాః సురోత్తమాః |
ప్రణమ్యాహుర్యథావృత్తం దేవదేవాయ విష్ణవే || ౭||
భగవన్దేవదేవేశ విష్ణో జిష్ణో జనార్దన |
దానవైః పీడితాః సర్వే వయం శరణమాగతాః || ౮||
త్వమేవ దేవదేవేశ గతిర్నః పురుషోత్తమ |
త్వమేవ పరమాత్మా హి త్వం పితా జగతామపి || ౯||
త్వమేవ భర్తా హర్తా చ భోక్తా దాతా జనార్దన |
హన్తుమర్హసి తస్మాత్త్వం దానవాన్దానవార్దన || ౧౦||
దైత్యాశ్చ వైష్ణవైర్బ్రాహ్మై రౌద్రైర్యామ్యైః సుదారుణైః |
కౌబేరైశ్చైవ సౌమ్యైశ్చ నైరృత్యైర్వారుణైర్దృఢైః || ౧౧||
వాయవ్యైశ్చ తథాగ్నేయైరైశానైర్వార్షికైః శుభైః |
సౌరై రౌద్రైస్తథా భీమైః కమ్పనైర్జృమ్భణైర్దృఢైః || ౧౨||
అవధ్యా వరలాభాత్తే సర్వే వారిజలోచన |
సూర్యమణ్డలసమ్భూతం త్వదీయం చక్రముద్యతమ్ || ౧౩||
కుణ్ఠితం హి దధీచేన చ్యావనేన జగద్గురో |
దణ్డం శార్ఙ్గం తవాస్త్రం చ లబ్ధం దైత్యైః ప్రసాదతః ||
౧౪||
పురా జలన్ధరం హన్తుం నిర్మితం త్రిపురారిణా |
రథాఙ్గం సుశితం ఘోరం తేన తాన్ హన్తుమర్హసి || ౧౫||
తస్మాత్తేన నిహన్తవ్యా నాన్యైః శస్త్రశతైరపి |
తతో నిశమ్య తేషాం వై వచనం వారిజేక్షణః || ౧౬||
వాచస్పతిముఖానాహ స హరిశ్చక్రభృత్స్వయమ్ |
     శ్రీవిష్ణురువాచ 
భోభో దేవా మహాదేవం సర్వైర్దేవైః సనాతనైః || ౧౭||
సమ్ప్రాప్య సామ్ప్రతం సర్వం కరిష్యామి దివౌకసామ్ |
దేవా జలంధరం హన్తుం నిర్మితం హి పురారిణా || ౧౮||
లబ్ధ్వా రథాఙ్గం తేనైవ నిహత్య చ మహాసురాన్ |
సర్వాన్ధున్ధుముఖాన్దైత్యానష్టషష్టిశతాన్సురాన్ || ౧౯||
సబాన్ధవాన్క్షణాదేవ యుష్మాన్ సంతారయామ్యహమ్ |
     సూత ఉవాచ 
ఏవముక్త్వా సురశ్రేష్ఠాన్ సురశ్రేష్ఠమనుస్మరన్ || ౨౦||
సురశ్రేష్ఠస్తదా శ్రేష్ఠం పూజయామాస శఙ్కరమ్ |
లిఙ్గం స్థాప్య యథాన్యాయం హిమవచ్ఛిఖరే శుభే || ౨౧||
మేరుపర్వతసంకాశం నిర్మితం విశ్వకర్మణా |
త్వరితాఖ్యేన రుద్రేణ రౌద్రేణ చ జనార్దనః || ౨౨||
స్నాప్య సమ్పూజ్య గన్ధాద్యైర్జ్వాలాకారం మనోరమమ్ |
తుష్టావ చ తదా రుద్రం సమ్పూజ్యాగ్నౌ ప్రణమ్య చ || ౨౩||
దేవం నామ్నాం సహస్రేణ భవాద్యేన యథాక్రమమ్ |
పూజయామాస చ శివం ప్రణవాద్యం నమోన్తకమ్ || ౨౪||
దేవం నామ్నాం సహస్రేణ భవాద్యేన మహేశ్వరమ్ |
ప్రతినామ సపద్మేన పూజయామాస శఙ్కరమ్ || ౨౫||
అగ్నౌ చ నామభిర్దేవం భవాద్యైః సమిదాదిభిః |
స్వాహాన్తైర్విధివద్ధుత్వా ప్రత్యేకమయుతం ప్రభుమ్ || ౨౬||
తుష్టావ చ పునః శమ్భుం భవాద్యైర్భవమీశ్వరమ్ |
     శ్రీ విష్ణురువాచ 
భవః శివో హరో రుద్రః పురుషః పద్మలోచనః || ౨౭||
అర్థితవ్యః సదాచారః సర్వశమ్భుర్మహేశ్వరః |
ఈశ్వరః స్థాణురీశానః సహస్రాక్షః సహస్రపాత్ || ౨౮||
వరీయాన్ వరదో వన్ద్యః శఙ్కరః పరమేశ్వరః |
గఙ్గాధరః శూలధరః పరార్థైకప్రయోజనః || ౨౯||
సర్వఙ్యః సర్వదేవాదిగిరిధన్వా జటాధరః |
చన్ద్రాపీడశ్చన్ద్రమౌలిర్విద్వాన్విశ్వామరేశ్వరః || ౩౦||
వేదాన్తసారసన్దోహః కపాలీ నీలలోహితః |
ధ్యానాధారోఽపరిచ్ఛేద్యో గౌరీభర్తా గణేశ్వరః || ౩౧||
అష్టమూర్తిర్విశ్వమూర్తిస్త్రివర్గః స్వర్గసాధనః |
ఙ్యానగమ్యో దృఢప్రఙ్యో దేవదేవస్త్రిలోచనః || ౩౨||
వామదేవో మహాదేవః పాణ్డుః పరిదృఢో దృఢః |
విశ్వరూపో విరూపాక్షో వాగీశః శుచిరన్తరః || ౩౩||
సర్వప్రణయసంవాదీవృషాఙ్కో వృషవాహనః |
ఈశః పినాకీ ఖట్వాఙ్గీ చిత్రవేషశ్చిరన్తనః || ౩౪||
తమోహరో మహాయోగీ గోప్తా బ్రహ్మాఙ్గహృజ్జటీ |
కాలకాలః కృత్తివాసాః సుభగః ప్రణవాత్మకః || ౩౫||
ఉన్మత్తవేషశ్చక్షుష్యోదుర్వాసాః స్మరశాసనః |
దృఢాయుధః స్కన్దగురుః పరమేష్ఠీ పరాయణః || ౩౬||
అనాదిమధ్యనిధనో గిరిశో గిరిబాన్ధవః |
కుబేరబన్ధుః శ్రీకణ్ఠో లోకవర్ణోత్తమోత్తమః || ౩౭||
సామాన్యదేవః కోదణ్డీ నీలకణ్ఠః పరశ్వధీ |
విశాలాక్షో మృగవ్యాధః సురేశః సూర్యతాపనః || ౩౮||
ధర్మకర్మాక్షమః క్షేత్రం భగవాన్ భగనేత్రభిత్ |
ఉగ్రః పశుపతిస్తార్క్ష్యప్రియభక్తః ప్రియంవదః || ౩౯||
దాతా దయాకరో దక్షః కపర్దీ కామశాసనః |
శ్మశాననిలయః సూక్ష్మః శ్మశానస్థో మహేశ్వరః || ౪౦||
లోకకర్తా భూతపతిర్మహాకర్తా మహౌషధీ |
ఉత్తరో గోపతిర్గోప్తా ఙ్యానగమ్యః పురాతనః || ౪౧||
నీతిః సునీతిః శుద్ధాత్మా సోమసోమరతః సుఖీ |
సోమపోఽమృతపః సోమో మహానీతిర్మహామతిః || ౪౨||
అజాతశత్రురాలోకః సమ్భావ్యో హవ్యవాహనః |
లోకకారో వేదకారః సూత్రకారః సనాతనః || ౪౩||
మహర్షిః కపిలాచార్యో విశ్వదీప్తిస్త్రిలోచనః |
పినాకపాణిభూదేవః స్వస్తిదః స్వస్తికృత్సదా || ౪౪||
త్రిధామా సౌభగః శర్వః సర్వఙ్యః సర్వగోచరః |
బ్రహ్మధృగ్విశ్వసృక్స్వర్గః కర్ణికారః ప్రియః కవిః || ౪౫||
శాఖో విశాఖో గోశాఖః శివోనైకః క్రతుః సమః |
గఙ్గాప్లవోదకో భావః సకలస్థపతిస్థిరః || ౪౬||
విజితాత్మా విధేయాత్మా భూతవాహనసారథిః |
సగణో గణకార్యశ్చ సుకీర్తిశ్ఛిన్నసంశయః || ౪౭||
కామదేవః కామపాలో భస్మోద్ధూలితవిగ్రః |
భస్మప్రియో భస్మశాయీ కామీ కాన్తః కృతాగమః || ౪౮||
సమాయుక్తో నివృత్తాత్మా ధర్మయుక్తః సదాశివః |
చతుర్ముఖశ్చతుర్బాహుర్దురావాసో దురాసదః || ౪౯||
దుర్గమో దుర్లభో దుర్గః సర్వాయుధవిశారదః |
అధ్యాత్మయోగనిలయః సుతన్తుస్తన్తువర్ధనః || ౫౦||
శుభాఙ్గో లోకసారఙ్గో జగదీశోఽమృతాశనః |
భస్మశుద్ధికరో మేరురోజస్వీ శుద్ధవిగ్రహః || ౫౧||
హిరణ్యరేతాస్తరణిర్మరీచిర్మహిమాలయః |
మహాహ్రదో మహాగర్భః సిద్ధవృన్దారవన్దితః || ౫౨||
వ్యాఘ్రచర్మధరో వ్యాలీ మహాభూతో మహానిధిః |
అమృతాఙ్గోఽమృతవపుః పఞ్చయఙ్యః ప్రభఞ్జనః || ౫౩||
పఞ్చవింశతితత్త్వఙ్యః పారిజాతః పరావరః |
సులభః సువ్రతః శూరో వాఙ్మయైకనిధిర్నిధిః || ౫౪||
వర్ణాశ్రమగురుర్వర్ణీ శత్రుజిచ్ఛత్రుతాపనః |
ఆశ్రమః క్షపణః క్షామో ఙ్యానవానచలాచలః || ౫౫||
ప్రమాణభూతో దుర్ఙ్యేయః సుపర్ణో వాయువాహనః |
ధనుర్ధరో ధనుర్వేదో గుణరాశిర్గుణాకరః || ౫౬||
అనన్తదృష్టిరానన్దో దణ్డో దమయితా దమః |
అభివాద్యో మహాచార్యో విశ్వకర్మా విశారదః || ౫౭||
వీతరాగో వినీతాత్మా తపస్వీ భూతభావనః |
ఉన్మత్తవేషః ప్రచ్ఛన్నో జితకామో జితప్రియః || ౫౮||
కల్యాణప్రకృతిః కల్పః సర్వలోకప్రజాపతిః |
తపస్వీ తారకో ధీమాన్ ప్రధానప్రభురవ్యయః || ౫౯||
లోకపాలోఽన్తర్హితాత్మా కల్యాదిః కమలేక్షణః |
వేదశాస్త్రార్థతత్త్వఙ్యో నియమో నియమాశ్రయః || ౬౦||
చన్ద్రః సూర్యః శనిః కేతుర్విరామో విద్రుమచ్ఛవిః |
భక్తిగమ్యః పరం బ్రహ్మ మృగబాణార్పణోఽనఘః || ౬౧||
అద్రిరాజాలయః కాన్తః పరమాత్మా జగద్గురుః |
సర్వకర్మాచలస్త్వష్టా మాఙ్గల్యో మఙ్గలావృతః || ౬౨||
మహాతపా దీర్ఘతపాః స్థవిష్ఠః స్థవిరో ధ్రువః |
అహః సంవత్సరో వ్యాప్తిః ప్రమాణం పరమం తపః || ౬౩||
సంవత్సరకరో మన్త్రః ప్రత్యయః సర్వదర్శనః |
అజః సర్వేశ్వరః స్నిగ్ధో మహారేతా మహాబలః || ౬౪||
యోగీ యోగ్యో మహారేతాః సిద్ధః సర్వాదిరగ్నిదః |
వసుర్వసుమనాః సత్యః సర్వపాపహరో హరః || ౬౫||
అమృతః శాశ్వతః శాన్తో బాణహస్తః ప్రతాపవాన్ |
కమణ్డలుధరో ధన్వీ వేదాఙ్గో వేదవిన్మునిః || ౬౬||
భ్రాజిష్ణుర్భోజనం భోక్తా లోకనేతా దురాధరః |
అతీన్ద్రియో మహామాయః సర్వావాసశ్చతుష్పథః || ౬౭||
కాలయోగీ మహానాదో మహోత్సాహో మహాబలః |
మహాబుద్ధిర్మహావీర్యో భూతచారీ పురన్దరః || ౬౮||
నిశాచరః ప్రేతచారీ మహాశక్తిర్మహాద్యుతిః |
అనిర్దేశ్యవపుః శ్రీమాన్సర్వహార్యమితో గతిః || ౬౯||
బహుశ్రుతో బహుమయో నియతాత్మా భవోద్భవః |
ఓజస్తేజో ద్యుతికరో నర్తకః సర్వకామకః || ౭౦||
నృత్యప్రియో నృత్యనృత్యః ప్రకాశాత్మా ప్రతాపనః |
బుద్ధః స్పష్టాక్షరో మన్త్రః సన్మానః సారసమ్ప్లవః || ౭౧||
యుగాదికృద్యుగావర్తో గమ్భీరో వృషవాహనః |
ఇష్టో విశిష్టః శిష్టేష్టః శరభః శరభో ధనుః || ౭౨||
అపాంనిధిరధిష్ఠానం విజయో జయకాలవిత్ |
ప్రతిష్ఠితః ప్రమాణఙ్యో హిరణ్యకవచో హరిః || ౭౩||
విరోచనః సురగణో విద్యేశో విబుధాశ్రయః |
బాలరూపో బలోన్మాథీ వివర్తో గహనో గురుః || ౭౪||
కరణం కారణం కర్తా సర్వబన్ధవిమోచనః |
విద్వత్తమో వీతభయో విశ్వభర్తా నిశాకరః || ౭౫||
వ్యవసాయో వ్యవస్థానః స్థానదో జగదాదిజః |
దున్దుభో లలితో విశ్వో భవాత్మాత్మనిసంస్థితః || ౭౬||
వీరేశ్వరో వీరభద్రో వీరహా వీరభృద్విరాట్ |
వీరచూడామణిర్వేత్తా తీవ్రనాదో నదీధరః || ౭౭||
ఆఙ్యాధారస్త్రిశూలీ చ శిపివిష్టః శివాలయః |
వాలఖిల్యో మహాచాపస్తిగ్మాంశుర్నిధిరవ్యయః || ౭౮||
అభిరామః సుశరణః సుబ్రహ్మణ్యః సుధాపతిః |
మఘవాన్కౌశికో గోమాన్ విశ్రామః సర్వశాసనః || ౭౯||
లలాటాక్షో విశ్వదేహః సారః సంసారచక్రభృత్ |
అమోఘదణ్డీ మధ్యస్థో హిరణ్యో బ్రహ్మవర్చసీ || ౮౦||
పరమార్థః పరమయః శమ్బరో వ్యాఘ్రకోఽనలః |
రుచిర్వరరుచిర్వన్ద్యో వాచస్పతిరహర్పతిః || ౮౧||
రవిర్విరోచనః స్కన్ధః శాస్తా వైవస్వతో జనః |
యుక్తిరున్నతకీర్తిశ్చ శాన్తరాగః పరాజయః || ౮౨||
కైలాసపతికామారిః సవితా రవిలోచనః |
విద్వత్తమో వీతభయో విశ్వహర్తాఽనివారితః || ౮౩||
నిత్యో నియతకల్యాణః పుణ్యశ్రవణకీర్తనః |
దూరశ్రవా విశ్వసహో ధ్యేయో దుఃస్వప్ననాశనః || ౮౪||
ఉత్తారకో దుష్కృతిహా దుర్ధర్షో దుఃసహోఽభయః |
అనాదిర్భూర్భువో లక్ష్మీః కిరీటిత్రిదశాధిపః || ౮౫||
విశ్వగోప్తా విశ్వభర్తా సుధీరో రుచిరాఙ్గదః |
జననో జనజన్మాదిః ప్రీతిమాన్నీతిమాన్నయః || ౮౬||
విశిష్టః కాశ్యపో భానుర్భీమో భీమపరాక్రమః |
ప్రణవః సప్తధాచారో మహాకాయో మహాధనుః || ౮౭||
జన్మాధిపో మహాదేవః సకలాగమపారగః |
తత్త్వాతత్త్వవివేకాత్మా విభూష్ణుర్భూతిభూషణః || ౮౮||
ఋషిర్బ్రాహ్మణవిజ్జిష్ణుర్జన్మమృత్యుజరాతిగః |
యఙ్యో యఙ్యపతిర్యజ్వా యఙ్యాన్తోఽమోఘవిక్రమః || ౮౯||
మహేన్ద్రో దుర్భరః సేనీ యఙ్యాఙ్గో యఙ్యవాహనః |
పఞ్చబ్రహ్మసముత్పత్తిర్విశ్వేశో విమలోదయః || ౯౦||
ఆత్మయోనిరనాద్యన్తో షడ్వింశత్సప్తలోకధృక్ |
గాయత్రీవల్లభః ప్రాంశుర్విశ్వావాసః ప్రభాకరః || ౯౧||
శిశుర్గిరిరతః సమ్రాట్ సుషేణః సురశత్రుహా |
అమోఘోఽరిష్టమథనో ముకున్దో విగతజ్వరః || ౯౨||
స్వయంజ్యోతిరనుజ్యోతిరాత్మజ్యోతిరచఞ్చలః |
పిఙ్గలః కపిలశ్మశ్రుః శాస్త్రనేత్రస్త్రయీతనుః || ౯౩||
ఙ్యానస్కన్ధో మహాఙ్యానీ నిరుత్పత్తిరుపప్లవః |
భగో వివస్వానాదిత్యో యోగాచార్యో బృహస్పతిః || ౯౪||
ఉదారకీర్తిరుద్యోగీ సద్యోగీసదసన్మయః |
నక్షత్రమాలీ రాకేశః సాధిష్ఠానః షడాశ్రయః || ౯౫||
పవిత్రపాణిః పాపారిర్మణిపూరో మనోగతిః |
హృత్పుణ్డరీకమాసీనః శుక్లః శాన్తో వృషాకపిః || ౯౬||
విష్ణుర్గ్రహపతిః కృష్ణః సమర్థోఽనర్థనాశనః |
అధర్మశత్రురక్షయ్యః పురుహూతః పురుష్టుతః || ౯౭||
బ్రహ్మగర్భో బృహద్గర్భో ధర్మధేనుర్ధనాగమః |
జగద్ధితైషిసుగతః కుమారః కుశలాగమః || ౯౮||
హిరణ్యవర్ణో జ్యోతిష్మాన్నానాభూతధరో ధ్వనిః |
అరోగో నియమాధ్యక్షో విశ్వామిత్రో ద్విజోత్తమః || ౯౯||
బృహజ్యోతిః సుధామా చ మహాజ్యోతిరనుత్తమః |
మాతామహో మాతరిశ్వా నభస్వాన్నాగహారధృక్ || ౧౦౦||
పులస్త్యః పులహోఽగస్త్యో జాతూకర్ణ్యః పరాశరః |
నిరావరణధర్మఙ్యో విరిఞ్చో విష్టరశ్రవాః || ౧౦౧||
ఆత్మభూరనిరుద్ధోఽత్రి ఙ్యానమూర్తిర్మహాయశాః |
లోకచూడామణిర్వీరశ్చణ్డసత్యపరాక్రమః || ౧౦౨||
వ్యాలకల్పో మహాకల్పో మహావృక్షః కలాధరః |
అలంకరిష్ణుస్త్వచలో రోచిష్ణుర్విక్రమోత్తమః || ౧౦౩||
ఆశుశబ్దపతిర్వేగీ ప్లవనః శిఖిసారథిః |
అసంసృష్టోఽతిథిః శక్రః ప్రమాథీ పాపనాశనః || ౧౦౪||
వసుశ్రవాః కవ్యవాహః ప్రతప్తో విశ్వభోజనః |
జర్యో జరాధిశమనో లోహితశ్చ తనూనపాత్ || ౧౦౫||
పృషదశ్వో నభోయోనిః సుప్రతీకస్తమిస్రహా |
నిదాఘస్తపనో మేఘః పక్షః పరపురఞ్జయః || ౧౦౬||
ముఖానిలః సునిష్పన్నః సురభిః శిశిరాత్మకః |
వసన్తో మాధవో గ్రీష్మో నభస్యో బీజవాహనః || ౧౦౭||
అఙ్గిరామునిరాత్రేయో విమలో విశ్వవాహనః |
పావనః పురుజిచ్ఛక్రస్త్రివిద్యో నరవాహనః || ౧౦౮||
మనో బుద్ధిరహంకారః క్షేత్రఙ్యః క్షేత్రపాలకః |
తేజోనిధిర్ఙ్యాననిధిర్విపాకో విఘ్నకారకః || ౧౦౯||
అధరోఽనుత్తరోఙ్యేయో జ్యేష్ఠో నిఃశ్రేయసాలయః |
శైలో నగస్తనుర్దోహో దానవారిరరిన్దమః || ౧౧౦||
చారుధీర్జనకశ్చారు విశల్యో లోకశల్యకృత్ |
చతుర్వేదశ్చతుర్భావశ్చతురశ్చతురప్రియః || ౧౧౧||
ఆమ్నాయోఽథ సమామ్నాయస్తీర్థదేవశివాలయః |
బహురూపో మహారూపః సర్వరూపశ్చరాచరః || ౧౧౨||
న్యాయనిర్వాహకో న్యాయో న్యాయగమ్యో నిరఞ్జనః |
సహస్రమూర్ధా దేవేన్ద్రః సర్వశస్త్రప్రభఞ్జనః || ౧౧౩||
ముణ్డో విరూపో వికృతో దణ్డీ దాన్తో గుణోత్తమః |
పిఙ్గలాక్షోఽథ హర్యక్షో నీలగ్రీవో నిరామయః || ౧౧౪||
సహస్రబాహుః సర్వేశః శరణ్యః సర్వలోకభృత్ |
పద్మాసనః పరంజ్యోతిః పరావరఫలప్రదః || ౧౧౫||
పద్మగర్భో మహాగర్భో విశ్వగర్భో విచక్షణః |
పరావరఙ్యో బీజేశః సుముఖః సుమహాస్వనః || ౧౧౬||
దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః |
దేవాసురమహామాత్రో దేవాసురమహాశ్రయః || ౧౧౭||
దేవాదిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః |
దేవాసురేశ్వరో దివ్యో దేవాసురమహేశ్వరః || ౧౧౮||
సర్వదేవమయోఽచిన్త్యో దేవతాత్మాత్మసమ్భవః |
ఈడ్యోఽనీశః సురవ్యాఘ్రో దేవసింహో దివాకరః || ౧౧౯||
విబుధాగ్రవరశ్రేష్ఠః సర్వదేవోత్తమోత్తమః |
శివఙ్యానరతః శ్రీమాన్ శిఖిశ్రీపర్వతప్రియః || ౧౨౦||
జయస్తమ్భో విశిష్టమ్భో నరసింహనిపాతనః |
బ్రహ్మచారీ లోకచారీ ధర్మచారీ ధనాధిపః || ౧౨౧||
నన్దీ నన్దీశ్వరో నగ్నో నగ్నవ్రతధరః శుచిః |
లిఙ్గాధ్యక్షః సురాధ్యక్షో యుగాధ్యక్షో యుగావహః || ౧౨౨||
స్వవశః సవశః స్వర్గః స్వరః స్వరమయః స్వనః |
బీజాధ్యక్షో బీజకర్తా ధనకృద్ధర్మవర్ధనః || ౧౨౩||
దమ్భోఽదమ్భో మహాదమ్భః సర్వభూతమహేశ్వరః |
శ్మశాననిలయస్తిష్యః సేతురప్రతిమాకృతిః || ౧౨౪||
లోకోత్తరస్ఫుటాలోకస్త్ర్యమ్బకో నాగభూషణః |
అన్ధకారిర్మఖద్వేషీ విష్ణుకన్ధరపాతనః || ౧౨౫||
వీతదోషోఽక్షయగుణో దక్షారిః పూషదన్తహృత్ |
ధూర్జటిః ఖణ్డపరశుః సకలో నిష్కలోఽనఘః || ౧౨౬||
ఆధారః సకలాధారః పాణ్డురాభో మృడో నటః |
పూర్ణః పూరయితా పుణ్యః సుకుమారః సులోచనః || ౧౨౭||
సామగేయః ప్రియకరః పుణ్యకీర్తిరనామయః |
మనోజవస్తీర్థకరో జటిలో జీవితేశ్వరః || ౧౨౮||
జీవితాన్తకరో నిత్యో వసురేతా వసుప్రియః |
సద్గతిః సత్కృతిః సక్తః కాలకణ్ఠః కలాధరః || ౧౨౯||
మానీ మాన్యో మహాకాలః సద్భూతిః సత్పరాయణః |
చన్ద్రసఞ్జీవనః శాస్తా లోకగూఢోఽమరాధిపః || ౧౩౦||
లోకబన్ధుర్లోకనాథః కృతఙ్యః కృతిభూషణః |
అనపాయ్యక్షరః కాన్తః సర్వశాస్త్రభృతాం వరః || ౧౩౧||
తేజోమయో ద్యుతిధరో లోకమాయోఽగ్రణీరణుః |
శుచిస్మితః ప్రసన్నాత్మా దుర్జయో దురతిక్రమః || ౧౩౨||
జ్యోతిర్మయో నిరాకారో జగన్నాథో జలేశ్వరః |
తుమ్బవీణీ మహాకాయో విశోకః శోకనాశనః || ౧౩౩||
త్రిలోకాత్మా త్రిలోకేశః శుద్ధః శుద్ధిరథాక్షజః |
అవ్యక్తలక్షణోఽవ్యక్తో వ్యక్తావ్యక్తో విశామ్పతిః || ౧౩౪||
వరశీలో వరతులో మానో మానధనో మయః |
బ్రహ్మా విష్ణుః ప్రజాపాలో హంసో హంసగతిర్యమః || ౧౩౫||
వేధా ధాతా విధాతా చ అత్తా హర్తా చతుర్ముఖః |
కైలాసశిఖరావాసీ సర్వావాసీ సతాం గతిః || ౧౩౬||
హిరణ్యగర్భో హరిణః పురుషః పూర్వజః పితా |
భూతాలయో భూతపతిర్భూతిదో భువనేశ్వరః || ౧౩౭||
సంయోగీ యోగవిద్బ్రహ్మా బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః |
దేవప్రియో దేవనాథో దేవఙ్యో దేవచిన్తకః || ౧౩౮||
విషమాక్షః కలాధ్యక్షో వృషాఙ్కో వృషవర్ధనః |
నిర్మదో నిరహంకారో నిర్మోహో నిరుపద్రవః || ౧౩౯||
దర్పహా దర్పితో దృప్తః సర్వర్తుపరివర్తకః |
సప్తజిహ్వః సహస్రార్చిః స్నిగ్ధః ప్రకృతిదక్షిణః || ౧౪౦||
భూతభవ్యభవన్నాథః ప్రభవో భ్రాన్తినాశనః |
అర్థోఽనర్థో మహాకోశః పరకార్యైకపణ్డితః || ౧౪౧||
నిష్కణ్టకః కృతానన్దో నిర్వ్యాజో వ్యాజమర్దనః |
సత్త్వవాన్సాత్త్వికః సత్యకీర్తిస్తమ్భకృతాగమః || ౧౪౨||
అకమ్పితో గుణగ్రాహీ నైకాత్మా నైకకర్మకృత్ |
సుప్రీతః సుముఖః సూక్ష్మః సుకరో దక్షిణోఽనలః || ౧౪౩||
స్కన్ధః స్కన్ధధరో ధుర్యః ప్రకటః ప్రీతివర్ధనః |
అపరాజితః సర్వసహో విదగ్ధః సర్వవాహనః || ౧౪౪||
అధృతః స్వధృతః సాధ్యః పూర్తమూర్తిర్యశోధరః |
వరాహశృఙ్గధృగ్వాయుర్బలవానేకనాయకః || ౧౪౫||
శ్రుతిప్రకాశః శ్రుతిమానేకబన్ధురనేకధృక్ |
శ్రీవల్లభశివారమ్భః శాన్తభద్రః సమఞ్జసః || ౧౪౬||
భూశయో భూతికృద్భూతిర్భూషణో భూతవాహనః |
అకాయో భక్తకాయస్థః కాలఙ్యానీ కలావపుః || ౧౪౭||
సత్యవ్రతమహాత్యాగీ నిష్ఠాశాన్తిపరాయణః |
పరార్థవృత్తిర్వరదో వివిక్తః శ్రుతిసాగరః || ౧౪౮||
అనిర్విణ్ణో గుణగ్రాహీ కలఙ్కాఙ్కః కలఙ్కహా |
స్వభావరుద్రో మధ్యస్థః శత్రుఘ్నో మధ్యనాశకః || ౧౪౯||
శిఖణ్డీ కవచీ శూలీ చణ్డీ ముణ్డీ చ కుణ్డలీ |
మేఖలీ కవచీ ఖడ్గీ మాయీ సంసారసారథిః || ౧౫౦||
అమృత్యుః సర్వదృక్ సింహస్తేజోరాశిర్మహామణిః |
అసంఖ్యేయోఽప్రమేయాత్మా వీర్యవాన్కార్యకోవిదః || ౧౫౧||
వేద్యో వేదార్థవిద్గోప్తా సర్వాచారో మునీశ్వరః |
అనుత్తమో దురాధర్షో మధురః ప్రియదర్శనః || ౧౫౨||
సురేశః శరణం సర్వః శబ్దబ్రహ్మసతాం గతిః |
కాలభక్షః కలఙ్కారిః కఙ్కణీకృతవాసుకిః || ౧౫౩||
మహేష్వాసో మహీభర్తా నిష్కలఙ్కో విశృఙ్ఖలః |
ద్యుమణిస్తరణిర్ధన్యః సిద్ధిదః సిద్ధిసాధనః || ౧౫౪||
నివృత్తః సంవృతః శిల్పో వ్యూఢోరస్కో మహాభుజః |
ఏకజ్యోతిర్నిరాతఙ్కో నరో నారాయణప్రియః || ౧౫౫||
నిర్లేపో నిష్ప్రపఞ్చాత్మా నిర్వ్యగ్రో వ్యగ్రనాశనః |
స్తవ్యస్తవప్రియః స్తోతా వ్యాసమూర్తిరనాకులః || ౧౫౬||
నిరవద్యపదోపాయో విద్యారాశిరవిక్రమః |
ప్రశాన్తబుద్ధిరక్షుద్రః క్షుద్రహా నిత్యసున్దరః || ౧౫౭||
ధైర్యాగ్ర్యధుర్యో ధాత్రీశః శాకల్యః శర్వరీపతిః |
పరమార్థగురుర్దృష్టిర్గురురాశ్రితవత్సలః || ౧౫౮||
రసో రసఙ్యః సర్వఙ్యః సర్వసత్త్వావలమ్బనః |
     సూత ఉవాచ 
ఏవం నామ్నాం సహస్రేణ తుష్టావ వృషభధ్వజమ్ || ౧౫౯||
స్నాపయామాస చ విభుః పూజయామాస పఙ్కజైః |
పరీక్షార్థం హరేః పూజాకమలేషు మహేశ్వరః || ౧౬౦||
గోపయామాసకమలం తదైకం భువనేశ్వరః |
హృతపుష్పో హరిస్తత్ర కిమిదం త్వభ్యచిన్తయన్ || ౧౬౧||
ఙ్యాత్వా స్వనేత్రముద్ధృత్య సర్వసత్త్వావలమ్బనమ్ |
పూజయామాస భావేన నామ్నా తేన జగద్గురుమ్ || ౧౬౨||
తతస్తత్ర విభుర్దృష్ట్వా తథాభూతం హరో హరిమ్ |
తస్మాదవతతారాశు మణ్డలాత్పావకస్య చ || ౧౬౩||
కోటిభాస్కరసంకాశం జటాముకుటమణ్డితమ్ |
జ్వాలామాలావృతం దివ్యం తీక్ష్ణదంష్ట్రం భయఙ్కరమ్ || ౧౬౪||
శూలటఙ్కగదాచక్రకున్తపాశధరం హరమ్ |
వరదాభయహస్తం చ దీపిచర్మోత్తరీయకమ్ || ౧౬౫||
ఇత్థమ్భూతం తదా దృష్ట్వా భవం భస్మవిభూషితమ్ |
హృష్టో నమశ్చకారాశు దేవదేవం జనార్దనః || ౧౬౬||
దుద్రువుస్తం పరిక్రమ్య సేన్ద్రా దేవాస్త్రిలోచనమ్ |
చచాల బ్రహ్మభువనం చకమ్పే చ వసున్ధరా || ౧౬౭||
దదాహ తేజస్తచ్ఛమ్భోః ప్రాన్తం వై శతయోజనమ్ |
అధస్తాచ్చోర్ధ్వతశ్చైవ హాహేత్యకృత భూతలే || ౧౬౮||
తదా ప్రాహ మహాదేవః ప్రహసన్నివ శఙ్కరః |
సమ్ప్రేక్ష్య ప్రణయాద్విష్ణుం కృతాఞ్జలిపుటం స్థితమ్ || ౧౬౯||
ఙ్యాతం మయేదమధునా దేవకార్యం జనార్దన |
సుదర్శనాఖ్యం చక్రం చ దదామి తవ శోభనమ్ || ౧౭౦||
యద్రూపం భవతా దృష్టం సర్వలోకభయఙ్కరమ్ |
హితాయ తవ యత్నేన తవ భావాయ సువ్రత || ౧౭౧||
శాన్తం రణాజిరే విష్ణో దేవానాం దుఃఖసాధనమ్ |
శాన్తస్య చాస్త్రం శాన్తం స్యాచ్ఛాన్తేనాస్త్రేణ కిం ఫలమ్ ||
౧౭౨||
శాన్తస్య సమరే చాస్త్రం శాన్తిరేవ తపస్వినామ్ |
యోద్ధుః శాన్త్యా బలచ్ఛేదః పరస్య బలవృద్ధిదః || ౧౭౩||
దేవైరశాన్తైర్యద్రూపం మదీయం భావయావ్యయమ్ |
కిమాయుధేన కార్యం వై యోద్ధుం దేవారిసూదన || ౧౭౪||
క్షమా యుధి న కార్యం వై యోద్ధుం దేవారిసూదన |
అనాగతే వ్యతీతే చ దౌర్బల్యే స్వజనోత్కరే || ౧౭౫||
అకాలికే త్వధర్మే చ అనర్థేవారిసూదన |
ఏవముక్త్వా దదౌ చక్రం సూర్యాయుతసమప్రభమ్ || ౧౭౬||
నేత్రం చ నేతా జగతాం ప్రభుర్వై పద్మసన్నిభమ్ |
తదాప్రభృతి తం ప్రాహుః పద్మాక్షమితి సువ్రతమ్ || ౧౭౭||
దత్త్వైనం నయనం చక్రం విష్ణవే నీలలోహితః |
పస్పర్శ చ కరాభ్యాం వై సుశుభాభ్యామువాచ హ || ౧౭౮||
వరదోహం వరశ్రేష్ఠ వరాన్వరయ చేప్సితాన్ |
భక్త్యా వశీకృతో నూనం త్వయాహం పురుషోత్తమ || ౧౭౯||
ఇత్యుక్తో దేవదేవేన దేవదేవం ప్రణమ్య తమ్ |
త్వయి భక్తిర్మహాదేవ ప్రసీద వరముత్తమమ్ || ౧౮౦||
నాన్యమిచ్ఛామి భక్తానామార్తయో నాస్తి యత్ప్రభో |
తచ్ఛ్రుత్వా వచనం తస్య దయావాన్ సుతరాం భవః || ౧౮౧||
పస్పర్శ చ దదౌ తస్మై శ్రద్ధాం శీతాంశుభూషణః |
ప్రాహ చైవం మహాదేవః పరమాత్మానమచ్యుతమ్ || ౧౮౨||
మయి భక్తశ్చ వన్ద్యశ్చ పూజ్యశ్చైవ సురాసురైః |
భవిష్యతి న సందేహో మత్ప్రసాదాత్సురోత్తమ || ౧౮౩||
యదా సతీ దక్షపుత్రీ వినిన్ద్యేవ సులోచనా |
మాతరం పితరం దక్షం భవిష్యతి సురేశ్వరీ || ౧౮౪||
దివ్యా హైమవతీ విష్ణో తదా త్వమపి సువ్రత |
భగినీం తవ కల్యాణీం దేవీం హైమవతీముమామ్ || ౧౮౫||
నియోగాద్బ్రహ్మణః సాధ్వీం ప్రదాస్యసి మమైవ తామ్ |
మత్సమ్బన్ధీ చ లోకానాం మధ్యే పూజ్యో భవిష్యసి || ౧౮౬||
మాం దివ్యేన చ భావేన తదా ప్రభృతి శఙ్కరమ్ |
ద్రక్ష్యసే చ ప్రసన్నేన మిత్రభూతమివాత్మనా || ౧౮౭||
ఇత్యుక్త్వాన్తర్దధే రుద్రో భగవాన్నీలలోహితః |
జనార్దనోపి భగవాన్దేవానామపి సన్నిధౌ || ౧౮౮||
అయాచత మహాదేవం బ్రహ్మాణం మునిభిః సమమ్ |
మయా ప్రోక్తం స్తవం దివ్యం పద్మయోనే సుశోభనమ్ || ౧౮౯||
యః పఠేచ్ఛృణుయాద్వాపి శ్రావయేద్వా ద్విజోత్తమాన్ |
ప్రతినామ్ని హిరణ్యస్య దత్తస్య ఫలమాప్నుయాత్ || ౧౯౦||
అశ్వమేధసహస్రేణ ఫలం భవతి తస్య వై |
ఘృతాద్యైః స్నాపయేద్రుద్రం స్థాల్యా వై కలశైః శుభైః || ౧౯౧||

నామ్నాం సహస్రేణానేన శ్రద్ధయా శివమీశ్వరమ్ |
సోపి యఙ్యసహస్రస్య ఫలం లబ్ధ్వా సురేశ్వరైః || ౧౯౨||
పూజ్యో భవతి రుద్రస్య ప్రీతిర్భవతి తస్య వై |
తథాస్త్వితి తథా ప్రాహ పద్మయోనేర్జనార్దనమ్ || ౧౯౩||
జగ్మతుః ప్రణిపత్యైనం దేవదేవం జగద్గురుమ్ |
తస్మాన్నామ్నాం సహస్రేణ పూజయేదనఘో ద్విజాః || ౧౯౪||
జపీన్నామ్నాం సహస్రం చ స యాతి పరమాం గతిమ్ || ౧౯౫||

|| ఇతి శ్రీలిఙ్గమహాపురాణే పూర్వభాగే సహస్రనామభిః
పూజనాద్విష్ణుచక్రలాభో నామాష్టనవతితమోధ్యాయః ||
Categories: Other Language Links

అచ్యుతాష్టకం

Tue, 01/12/2016 - 18:55
అచ్యుతం కేశవం రామ నారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్ |
శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే || ౧ ||

అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికాఽరాధితమ్ |
ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే || ౨ ||

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీరాగిణే జానకీజానయే |
వల్లవీవల్లభాయాఽర్చితాయాత్మనే కంసవిధ్వంసినే వంశినే తే నమః || ౩ ||

కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |
అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీరక్షక || ౪ ||

రాక్షసక్షోభితః సీతయా శోభితో దండకారణ్యభూపుణ్యతాకారణమ్ |
లక్ష్మణేనాన్వితో వానరైస్సేవితోఽగస్త్యసంపూజితో రాఘవః పాతు మామ్ || ౫ ||

ధేనుకారిష్టహానిష్టకృద్ద్వేషిణాం కేశిహా కంసహృద్వంశికావాదకః |
పూతనాకోపకః సూరజాఖేలనో బాలగోపాలకః పాతు మామ్ సర్వదా || ౬ ||

విద్యుదుద్యోతవత్ప్రస్ఫురద్వాససం ప్రావృడంభోదవత్ప్రోల్లసద్విగ్రహమ్ |
వన్యయా మాలయా శోభితోరఃస్థలం లోహితాంఘ్రిద్వయం వారిజాక్షం భజే || ౭ ||

కుంచితైః కుంతలైర్భ్రాజమానాననం రత్నమౌళిం లసత్కుండలం గండయోః |
హారకేయూరకం కంకణప్రోజ్జ్వలం కింకిణీమంజులం శ్యామలం తం భజే || ౮ ||

అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |
వృత్తతస్సుందరం వేద్య విశ్వంభరం తస్య వశ్యో హరిర్జాయతే సత్వరమ్ || ౯ ||
Categories: Other Language Links

నరహరయే నమః

Sat, 10/31/2015 - 00:41
సత్యం విధాతుం నిజభృత్య భాషితం
వ్యాప్తిం చలోకేష్వఖిలేషు చాత్మనః |
అదృశ్యతాత్యద్భత రూపముద్వహన్
స్తంభే సభాయాం నమృగం నమానుషమ్ ||

శ్రీమద్భావతంలో నరసిమ్హావత ఘట్టాన్ని వర్ణించే శ్లోకం ఇది.
తన నిజమైన సేవకుడి మాటను నిలబెట్టటానికి సర్వలోకములయందు వ్యాపించినవాడై అత్యద్భుత మృగమూ మనిషీకాని రూపాన్ని ధరించి సభామంటపమునందలి స్తంభములో దర్శనమిచ్చాడు భగవంతుడు - అని ఈ శ్లోక తాత్పర్యము.

శృంగేరీ దక్షిణామ్నాయ శ్రీశారదా పీఠ ప్రస్తుత ఉత్తరాధికారి, 37వ జగద్గురువులు అయిన శ్రీ విధుశేఖరభారతీ స్వామివారు, తమ పూర్వాశ్రమంలో ఈ శ్లోకం మీద అద్భుతమైన వ్యాఖ్యానాన్ని వ్రాసి తమ గురువైన జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారి ఆశీరభినందనలు పొందారు.

ముఖ్యంగా "నిజభృత్య" అన్న పదానికి అనేక అర్థాలను సూచించి వేదవ్యాసులవారి అనుపమాన కవితా సౌందర్యాన్ని, శ్రీమద్భాగవతంలో అణువణువునా నిండి నిబిడీకృతమై ఉన్న భగవత్కారుణ్య దివ్య వైభవాన్ని తెలియజేశారు.

ఆ అర్థాలు ఇవి:
1. "ఇందుగలడందులేడని..." అని నొక్కి వక్కాణించిన ప్రహ్లాదుడు నిజభృత్యుడు.
2. హిరణ్యకశిపుడు తపస్సుతో మెప్పించి తన చావు లోకంలో కనపడే ఏ విధమైన ప్రాణివల్లనూ ఏ విధమైన ప్రదేశంలోనూ, ఏ నిర్దిష్ట కాలంలోనూ రాకూడదని కోరుకోగా "తథాస్తు" అన్న బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణుని నిజభృత్యుడే కదా!
3. బ్రహ్మ మానసపుత్రులైన సనక-సనందనాదుల శాపంవల్ల రాక్షస జన్మలెత్తినా దేవదేవుడైన శ్రీమహావిష్ణువు చేతిలోనే చావాలని కోరుకున్న జయవిజయులు, నిక్కమైన నిజభృత్యులే కదా; ఆ విధంగా స్వహస్తాలలో హిరణ్యకశిపుణ్ణి చంపటానికి స్వామి రావటం "నిజభృత్యునికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటమే" కదా!

ఈ విధంగా ఒకే సమయంలో, ఒకే సన్నివేశంలో ఇన్నివిధాలుగా తన అవతారవైభవాన్ని అర్థవంతం చేసిన భక్తజనవత్సలుడు, అనంతకోటిబ్రహ్మాండనాయకుడైన శ్రియఃపతి శ్రీమన్నారాయణుణ్ణి సదా శరణుకోరి సేవించటమే సర్వోత్తమమైన భాగ్యం!
Categories: Other Language Links

నమోనమః సుందరతాండవాయ

Thu, 10/29/2015 - 18:49
మధురిపు విధి శక్ర ముఖ్య దేవైః - అపి నియమార్చిత పాదపంకజాయ |
కనకగిరి శరాసనాయ తుభ్యం - రజత సభాపతయే నమశ్శివాయ ||

శ్రీమహావిష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవతాప్రముఖులు నియమముగా అర్చించు పాదపద్మములు కల మహాదేవుడు, బంగారుమయమైన పర్వతమును ధనుస్సుగా కలవాడు, రజతసభయందు ఆనంద తాండవము చేయువాడును అయిన పరమశివా నీకు నమస్కారము!


హాలాస్యనాధాయ మహేశ్వరాయ - హాలాహలాలఙ్కృత కంధరాయ |
మీనేక్షణాయాః పతయే శివాయ - నమోనమస్సుందరతాండవాయ ||

మధురాపురీశుడవైన మహేశ్వరా! హాలాహలము కంఠసీమను నీలమణిలా అలంకరించిన నీకు, మీనాక్షీనాథుడవైన శివా! పరమానందకర సౌందర్య తాండవా! నీకు నమస్కారము!!
Categories: Other Language Links

Pages