Telugu Thesis

Subscribe to Telugu Thesis feed
తెలుగు పుస్తకాలను ఉచితంగా అందించే తెలుగు గ్రంథాలయం Download Telugu Books and Sanskrit books Freepandurangasharma ramakahttps://plus.google.com/107603709554796853189noreply@blogger.comBlogger312125
Updated: 1 week 4 days ago

రఘు వంశః - కాళిదాసు(10-19)Raghuvamsha Of Kalidasa

Fri, 03/15/2013 - 09:00
 రఘు వంశః - కాళిదాసు(10-19)Raghuvamsha Of Kalidasa

కాళిదాసు సంస్కృతంలో రచించిన 19 సర్గల రఘువంశ కావ్యం పంచకావ్యాల్లో ఒకటి. సంస్కృతం నేర్చుకునే విద్యార్థులకు మొట్ట మొదటగా నేర్పేది ఈ కావ్యాన్నే. దానికి తెలుగులో చక్కని వ్యాఖ్య వ్రాసినవారు కేశవపంతుల వారు. ఆ పుస్తకం ప్రస్తుతం మార్కెట్ లో దొరకడం లేదు. అటువంటి అపురూపమైన పుస్తకం తెలుగుపరిశోధన మీకు అందిస్తుంది.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

మీరు ఆన్ లైన్ లోనే చదువుకోవాలంటే ఇక్కడే క్రింద చదవండి..........
Error: Embedded data could not be displayed.
మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......

రఘు వంశః (10-19)

ఈ పుస్తకం మీకు నచ్చి ఉంటే మీ బంధు మిత్రులతో పంచుకోండి. ఈ వెబ్ సైట్ ను ప్రోత్సహించండి.


Categories: Other Language Links

రఘు వంశః -కాళిదాసు (1-09 ) Raghu vamsha of Kalidasa

Thu, 03/14/2013 - 18:35


రఘు వంశః -కాళిదాసు (1-09 ) Raghu vamsha of Kalidasa
(తెలుగు వ్యాఖ్యతో - With Telugu Commentary)
కాళిదాసు సంస్కృతంలో రచించిన 19 సర్గల రఘువంశ కావ్యం పంచకావ్యాల్లో ఒకటి. సంస్కృతం నేర్చుకునే విద్యార్థులకు మొట్ట మొదటగా నేర్పేది ఈ కావ్యాన్నే. దానికి తెలుగులో చక్కని వ్యాఖ్య వ్రాసినవారు కేశవపంతుల వారు. ఆ పుస్తకం ప్రస్తుతం మార్కెట్ లో దొరకడం లేదు. అటువంటి అపురూపమైన పుస్తకం తెలుగుపరిశోధన మీకు అందిస్తుంది.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

మీరు ఆన్ లైన్ లోనే చదువుకోవాలంటే ఇక్కడే క్రింద చదవండి..........
Error: Embedded data could not be displayed.
మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......

రఘు వంశః

ఈ పుస్తకం మీకు నచ్చి ఉంటే మీ బంధు మిత్రులతో పంచుకోండి. ఈ వెబ్ సైట్ ను ప్రోత్సహించండి.
Categories: Other Language Links

మొల్ల రామాయణం Molla Ramayanam

Tue, 03/12/2013 - 09:00
మొల్ల రామాయణం Molla Ramayanam

Molla Ramayanam
var docstoc_docid="148287141";var docstoc_title="Molla Ramayanam";var docstoc_urltitle="Molla Ramayanam"; మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే...... మొల్ల రామాయణం Molla Ramayanam

DROPBOX లో పుస్తకాలు పెట్టడం వల్ల సులువుగా అన్ని యంత్రాల్లో దిగుమతి చేసుకోవచ్చని అందులో పెడుతున్నాము.
మీకు DROPBOX లేకుంటే మేము ఇచ్చే లింక్ ద్వారా దిగుమతి చేసుకుని, Instal చేసుకొండి. దానివల్ల మాకు కొంత స్థలం పెరుగుతుంది. మరిన్ని పుస్తకాలు పెట్టడానికి అవకాశం కలుగుతుంది.

Drop box Download ........... http://db.tt/efW3G2hY
Categories: Other Language Links

రామాయణ కల్పవృక్షం - తెలుగుదనం Ramayana Kalpavruksham - Telugudanam

Mon, 03/11/2013 - 19:12
రామాయణ కల్పవృక్షం - తెలుగుదనం
Ramayana Kalpavruksham - Telugudanam

డా.పాణ్యం శ్రీనివాస్ గారిచే Ph.D పట్టం కొరకు బెంగులూరు విశ్వవిద్యాలయంలో సమర్పించ బడిన సిద్ధాంత వ్యాసం. విశ్వనాథ సత్యనారాయణగారిచే వ్రాయబడిన రామాయణ కల్పవృక్షంపై జరిగిన పరిశోధనల్లో ఇది విశిష్టమైనది. విశ్వనాథవారు కల్పవృక్షంలో తెలుగుదనాన్ని అంటే తెలుగువారి సంస్కృతీ సంప్రదయాలు, వర్ణనల్లో, అలంకారాల్లో,చందస్సులో, భాషలో........ఇలా అన్ని విషయాల్లో తెలుగుదనం ఎలా ఉందో నిరూపించారు.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.



మీరు ఆన్ లైన్ లోనే చదువుకోవాలంటే ఇక్కడే క్రింద చదవండి..........
Error: Embedded data could not be displayed.
మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......

http://www.docstoc.com/docs/10502361/రామాయణ-కల్పవృక్షం-తెలుగుదనం

http://archive.org/details/RamayanaKalpavrukshamTelugudanam




Categories: Other Language Links

విజ్ఞాన సర్వస్వము - తెలుగు సంస్కృతి Encyclopedia - Telugu Culture

Sat, 03/09/2013 - 05:49
విజ్ఞాన సర్వస్వము - తెలుగు సంస్కృతి
Encyclopedia - Telugu Culture


తెలుగు వారి చరిత్ర, సంస్కృతి,భాష, సాహిత్యాలను గూర్చి వివరించే విజ్ఞాన సర్వస్వము ఇది.

దీన్ని మీరు దిగుమతి చేసుకోవాలి అంటే......

విజ్ఞాన సర్వస్వము - తెలుగు సంస్కృతి
పై నొక్కండి.




DROPBOX లో పుస్తకాలు పెట్టడం వల్ల సులువుగా అన్ని యంత్రాల్లో దిగుమతి చేసుకోవచ్చని అందులో పెడుతున్నాము.
మీకు  DROPBOX లేకుంటే మేము ఇచ్చే లింక్ ద్వారా దిగుమతి చేసుకుని, Instal చేసుకొండి. దానివల్ల మాకు కొంత స్థలం పెరుగుతుంది. మరిన్ని పుస్తకాలు పెట్టడానికి అవకాశం కలుగుతుంది.

Drop box Download ...........       http://db.tt/efW3G2hY
Categories: Other Language Links

సంస్కృతాంధ్ర / ఆంధ్ర సంస్కృత నిఘంటువులు Sanskrit-Telugu / Telugu - Sanskrit Dictionary

Fri, 03/08/2013 - 09:00
సంస్కృతాంధ్ర / ఆంధ్ర సంస్కృత నిఘంటువులు
Sanskrit-Telugu / Telugu - Sanskrit Dictionary

ఈ టపాలో మీకు సంస్కృత నిఘంటువులను అందిస్తున్నాము. భారతీయ భాషలన్నీ సంస్కృతంతో కలిసిమెలిసి ఉంటాయి. కాబట్టి అందరికీ వీటి అవసరం ఉంటుందనేది మా అభిప్రాయం.

ఇవి విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

మీరు పుస్తకం పేరుమీద నొక్కగానే అది దిగుమతి పుటకు పంపిస్తుంది.

1. సంస్కృతాంధ్ర నిఘంటువు - Sanskrit-Telugu Dictionary
    శ్రీ చలమ చర్ల వేంకట శేషాచార్యులు
2. ఆంధ్ర సంస్కృత నిఘంటూవు -Telugu-Sanskrit Dictionary
    శ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడు & శ్రీ కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి


DROPBOX లో పుస్తకాలు పెట్టడం వల్ల సులువుగా అన్ని యంత్రాల్లో దిగుమతి చేసుకోవచ్చని అందులో పెడుతున్నాము.
మీకు  DROPBOX లేకుంటే మేము ఇచ్చే లింక్ ద్వారా దిగుమతి చేసుకుని, Instal చేసుకొండి. దానివల్ల మాకు కొంత స్థలం పెరుగుతుంది. మరిన్ని పుస్తకాలు పెట్టడానికి అవకాశం కలుగుతుంది.

Drop box Download ...........       http://db.tt/efW3G2hY
Categories: Other Language Links

అన్నమయ్య సంకీర్తనల్లో జానపద గేయ ఫణితులు Folk Element in the musical Compositions Of Annamayya

Thu, 03/07/2013 - 22:28
అన్నమయ్య సంకీర్తనల్లో జానపద గేయ ఫణితులు
Folk Element in the musical Compositions Of Annamayya

పొన్నా లీలావతిగారు Ph.D. పట్టం కొరకు శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయానికి సమర్పించిన సిద్ధాంత వ్యాసం.

మీరు ఆన్ లైన్ లోనే చదువుకోవాలంటే ఇక్కడే క్రింద చదవండి..........

Error: Embedded data could not be displayed.


మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......

అన్నమయ్య సంకీర్తనల్లో జానపద గేయ ఫణితులు
Folk Element in the musical Compositions Of Annamayya


........పై నొక్కండి
Categories: Other Language Links

తెలుగు భాషా చరిత్ర History of Telugu language

Thu, 03/07/2013 - 09:00
తెలుగు భాషా చరిత్ర
History of Telugu language
Telugu Bhasha Charitra


తెలుగులో వెలువడిన మొట్టమొదటి తెలుగు భాషా చరిత్ర ఇది. తెలుగు, తెనుగు, ఆంధ్రం అనే పదాల పుట్టుక మొదలుకొని ఆధునిక కాలంలోని వ్యావహారిక వాదం, మాండలికాలు వరకు తెలుగు భాషలో వచ్చిన రకరకాలైన మార్పులను ఈ గ్రంథం లో మీరు చదువ వచ్చు.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

మీరు ఆన్ లైన్ లోనే చదువుకోవాలంటే ఇక్కడే క్రింద చదవండి.......... Error: Embedded data could not be displayed. మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే......



https://www.dropbox.com/s/83hque7vzjgvabo/TELUGU%20BASHA%20CHARITRA.pdf?m



DROPBOX లో పుస్తకాలు పెట్టడం వల్ల సులువుగా అన్ని యంత్రాల్లో దిగుమతి చేసుకోవచ్చని అందులో పెడుతున్నాము. మీకు DROPBOX లేకుంటే మేము ఇచ్చే లింక్ ద్వారా దిగుమతి చేసుకుని, Instal చేసుకొండి. దానివల్ల మాకు కొంత స్థలం పెరుగుతుంది. మరిన్ని పుస్తకాలు పెట్టడానికి అవకాశం కలుగుతుంది.

Drop box Download ........... http://db.tt/efW3G2hY
Categories: Other Language Links

బ్రౌన్ నిఘంటువులు Telugu-English, English Telugu Dictionaries

Wed, 03/06/2013 - 06:26
బ్రౌన్ నిఘంటువులు Telugu-English, English Telugu Dictionaries

బ్రౌన్ సంపాదకత్వంలో వెలువడిన బ్రౌణ్య నిఘంటువులు ఈ కింద ఇచ్చాము. వాటిని దిగుమతి చేసుకుని లాభం పొందండి. (click on the title which redirects downlod page.)

 Telugu- English Dictionary 

 English-Telugu Dictionary

 Download Dropbox







DROPBOX లో పుస్తకాలు పెట్టడం వల్ల సులువుగా అన్ని యంత్రాల్లో దిగుమతి చేసుకోవచ్చని అందులో పెడుతున్నాము.
మీకు  DROPBOX లేకుంటే మేము ఇచ్చే లింక్ ద్వారా దిగుమతి చేసుకుని, Instal చేసుకొండి. దానివల్ల మాకు కొంత స్థలం పెరుగుతుంది. మరిన్ని పుస్తకాలు పెట్టడానికి అవకాశం కలుగుతుంది.
Categories: Other Language Links

విశ్వనాథ నవలలు -Vishwanatha Satya Narayana Novels

Fri, 03/01/2013 - 18:14
విశ్వనాథ నవలలు -Vishwanatha Satya Narayana Novels








ఇంతకు మొందు విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు నవల అందించాము. 
ఇప్పుడు మరికొన్ని విశ్వనాథవారి  నవలలు ఇక్కడ మీకు అందిస్తున్నాము. చదివి ఆనందించండి.

ఆ యా నవల పేరుమీద నొక్కగానే మీకు దిగుమతి పుట తెరుచుకుంటుంది.
1.ఏకవీర
2. అశ్వమేధము3.లలితా పట్టణపు రాణి
4. హాహా హూహూ

5. నందో రాజా భవిష్యతి
6. వల్లభ మంత్రి



7.భగవంతుని మీద పగ
8. ధూమరేఖ

మీకు Dropbox కావాలనుకుంటే "DROPBOX" పై నొక్కండి.

విశ్వనాథ సత్యనారాయణగారి గూర్చి ఇక్కడ చదవండి.
 మనమహనీయులు - విశ్వనాథ సత్యనారాయణ
Categories: Other Language Links

పొడుపు కథలు-పరిశీలన Podupu kathalu - Parisheelana

Fri, 03/01/2013 - 09:00
పొడుపు కథలు-పరిశీలన
Podupu kathalu - Parisheelana

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి Ph.D. పట్టం కొరకు ఆచార్య కసిరెడ్డి వేంకట రెడ్డి గారు సమర్పించిన సిద్ధాంతవ్యాసం. పొడుపు కథలంటే అందరికీ ఇష్టమే కదా? పొడుపు కథలు ఆలోచనాశక్తికి పదును పెడతాయి. అటువంటి పొడుపు కథలను వర్గీకరించి, వివిధరూపాల్లో వివరించిన ఈ సిద్ధాంతగ్రంథం ఎంత ఆసక్తికరంగా ఉందో మీరూ చదివి, ఆనందించండి. ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

మీరు ఆన్ లైన్ లోనే చదువుకోవాలంటే ఇక్కడే క్రింద చదవండి.......... Error: Embedded data could not be displayed. మీకు ఈ పుస్తకం నచ్చింది, దిగుమతి చేసుకోవాలి అంటే...... Click on the button....... 9.4MB(Right click & select save as....)








అన్నట్లు ఈ సైట్ గురించి మీ సాంఘిక సంపర్కజాలాల్లో పేర్కొని, మీవంతు చేయూతనందించండి. మరచిపోకండేం? ధన్యవాదాలు. You can download Dropbox (if you need it) from the link given below.
http://db.tt/efW3G2hY



********************************************************************************* ఈ సైట్ లో ఇటువంటివి ఎన్నో పుస్తకాలు రానున్నాయి. కాబట్టి Follow by Email లో నమోదు చేసుకొని, ప్రతి టపాను చదవండి. **********************************************************************************
Categories: Other Language Links

విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు- నవల Vishnu sharma English chaduvu- Novel

Thu, 02/28/2013 - 18:30
విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు నవల
Vishnu sharma English chaduvu - Novel

ఈ నవలను విశ్వనాథ సత్యనారాయణగారు రచించారు. ఈ నవల తెలుగువారందరూ చదవాల్సిన ఆణిముత్యం. ఇందులో విశ్వనాథవారి చమత్కారాలు విశ్వరూప ప్రదర్శన చేస్తాయి. ఇంగ్లీష్ మీద ఆయన వేసే ఛమక్కులు చదివి తీరాల్సిందే. భారతీయ సాహితీ సంస్కృతులమీద అభిమానమున్న ప్రతి ఒక్కరు చదవాల్సిన నవల.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

మీరు ఆన్ లైన్ లోనే చదువుకోవాలంటే ఇక్కడే క్రింద చదవండి.......... Error: Embedded data could not be displayed.





విష్ణు శర్మ ఇంగ్లీష్ చదువు7.8MBPDF
Click On the Title


అన్నట్లు ఈ సైట్ గురించి మీ సాంఘిక సంపర్కజాలాల్లో పేర్కొని, మీవంతు చేయూతనందించండి. మరచిపోకండేం? ధన్యవాదాలు.
You can download Dropbox (if you need it) from the link given below.
http://db.tt/efW3G2hY




********************************************************************************* ఈ సైట్ లో ఇటువంటివి ఎన్నో పుస్తకాలు రానున్నాయి. కాబట్టి Follow by Email లో నమోదు చేసుకొని, ప్రతి టపాను చదవండి. **********************************************************************************
Categories: Other Language Links

తెలుగు పర్యాయ పద నిఘంటువు Dictionary for Telugu Synonyms

Thu, 02/28/2013 - 17:23
తెలుగు పర్యాయ పద నిఘంటువు Telugu Thesaurus దీన్ని ఆచార్య జి.ఎన్.రెడ్డి గారు కూర్చారు. ఈ నిఘంటువు తెలుగు పదాలకు పర్యాయ పదాలని సూచిస్తుంది. ఒకే అర్థం వచ్చే పదాలను పర్యాయపదాలు అంటారు.అంగ్లంలో Synonyms అంటారు. ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.




Click on the button.......








అన్నట్లు ఈ సైట్ గురించి మీ సాంఘిక సంపర్కజాలాల్లో పేర్కొని, మీవంతు చేయూతనందించండి. మరచిపోకండేం? ధన్యవాదాలు. You can download Dropbox (if you need it) from the link given below.
http://db.tt/efW3G2hY



అన్నట్లు ఈ సైట్ గురించి మీ సాంఘిక సంపర్కజాలాల్లో పేర్కొని, మీవంతు చేయూతనందించండి. మరచిపోకండేం? ధన్యవాదాలు.
Categories: Other Language Links

శబ్దరత్నాకరము -Shabda Ratnakam - (Telugu Dictionary)

Wed, 02/27/2013 - 19:19
తెలుగులో వెలువడిన ప్రముఖమైన తెలుగు-తెలుగు నిఘంటువు (Telugu-Telugu Dictionary).దీనిని బహుజనవల్లి సీతారామాచార్యులుగారు కూర్చారు. తెలుగువారెందరో దీనికోసం (PDF లో) వేచి చూసారు. మొట్టమొదటగా తెలుగుపరిశోధన వారే అందించారు. మళ్ళీ ఈ పుస్తకాన్ని తెలుగువారందరికోసం మరొక్కసారి అందిస్తున్నాము. Click On the button......





You can download Dropbox (if you need it) from the link given below.

http://db.tt/efW3G2hY



Categories: Other Language Links

మళ్ళీ వస్తున్న తెలుగు పరిశోధన

Tue, 02/26/2013 - 20:46
పునరను సంధానం  తెలుగువారికి సంస్కృతాంధ్ర గ్రంథాలను ఉచితంగా అందిస్తూ వచ్చిన తెలుగు పరిశోధన గత కొన్ని మాసాలుగా మూసి ఉంచడం వల్ల పుస్తకాభిమానులకు నిరాశ కలిగించింది. ఇక ఆ బెంగ అవసరం లేదు. తెలుగు పరిశోధన త్వరలోనే మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. ఇదివరకటిలాగానే మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాము. మీ అభిమానమే మాకు ఊపిరి, ఉత్సాహం........ మీ అందరి అండ ఉంటే అదే మాకు పది వేలు.
Categories: Other Language Links

Pages