Telugu Thesis

Subscribe to Telugu Thesis feed
తెలుగు పుస్తకాలను ఉచితంగా అందించే తెలుగు గ్రంథాలయం Download Telugu Books and Sanskrit books Freepandurangasharma ramakahttps://plus.google.com/107603709554796853189noreply@blogger.comBlogger311125
Updated: 1 week 4 days ago

శ్రీవిద్యా సారథి ( శ్రీవిద్యా గ్రంథాలు) Shri Vidya Granthas

Fri, 01/01/2016 - 20:32
క్రోవి పార్థ సారథి గారి సంపాదకత్వంలో వెలువడిన శ్రీవిద్యా గ్రంథాలన్నీ ఒకే చోట వారి వెబ్ సైట్ శ్రీవిద్యా సారథి లో లభిస్తున్నాయి. వాటిని తెలుగు పరిశోధన పాఠకులు ఈ కింది లంకెలో పొందవచ్చు.


శ్రీవిద్యా సారథి - గ్రంథాలు
Categories: Other Language Links

శబ్దార్థ చంద్రిక (నిఘంటువు) Shabda Artha Chandrika (Telugu-Telugu Dictionary)

Fri, 01/01/2016 - 07:15
గతంలో ఎన్నో తెలుగు - తెలుగు నిఘంటువులను అందించిన తెలుగు పరిశోధన మరొక తెలుగు నిఘంటువును మీ ముందుకు తెస్తున్నది. అదే శబ్దార్థ చంద్రిక. ఈ నిఘంటువును దిగుమతి చేసుకుని, మీ అవసరాలకు ఉపయోగించుకోగలరు.





38606315 Sabdardha Chandrika Telugu Dictionary 1942 Ok by Durga Cheruvu దుర్గ చెఱువు


దిగుమతి కొరకు ........


  శబ్దార్థ చంద్రిక (నిఘంటువు) Shabda Artha Chandrika (Telugu-Telugu Dictionary)

                                          ...........పై నొక్కండి.

Categories: Other Language Links

ఉత్తర రామాయణం - కంకంటి పాప రాజు Uttara Ramayanam Of Kankanti Papa Raju

Sun, 12/27/2015 - 08:02
కంకంటి పాపరాజు రాసిన ఉత్తర రామాయణం కొరకు పాఠకులు ఎన్నాళ్ళనుండో ఎదురు చూస్తున్నారు. ఆ గ్రంథాన్ని అందించే అవకాశం తెలుగు పరిశోధనకు ఇన్నాళ్ళకు కలిగింది.


ఇటువంటి అపురూప గ్రంథాన్ని ఔత్సాహికులందరూ దిగుమతి చేసుకుని ఆనందింతురు గాక.
దిగుమతి కొరకు నొక్కండి..............
కంకంటి పాపరాజు-ఉత్తర రామాయణం
.........పై.
Categories: Other Language Links

విశ్వనాథ రచనలు - Writings of Vishwanatha Sathya Narayana

Fri, 12/25/2015 - 16:59
గతంలో తెలుగు పరిశోధనలో విశ్వనాథ వారి వివిధ రచనలు అందించాము. ఈ మారు మిగిలిన గ్రంథాలను (అంతర్జాలంలో లభించేవి) అందించే ప్రయత్నం చేస్తున్నాము.



  1. అల్లసానివాని అల్లిక జిగిబిగి
  2. ఆంధ్ర ప్రశస్తి
  3. దేవతల యుద్ధం
  4. ధన్యకైలాసం - నాటకం
  5. ధర్మ చక్రము
  6. గిరికుమారుని ప్రేమ గీతాలు
  7. కిన్నెరసాని పాటలు - కోకిలమ్మ పెళ్ళి
  8. నర్తనశాల (కీచకవధ)-నాటకం
  9. శాకుంతలం యొక్క అభిజ్ఞానత
  10. శశిదూతము
  11. శృంగారవీధి
  12. త్రిశూలము
  13. విశ్వనాథ పంచశతి
  14. ఝాన్సీరాణి
  15. కావ్యపరీమళము
  16. కుమారాభ్యుదయము
  17. పాముపాట
ఆయా  పుస్తకం పేరుపై నొక్కగానే నేరుగా పుస్తకం దిగుమతి అవుతుంది.
వ్యాఖ్యలు వ్రాయండి. మీ సాంఘిక సంపర్కజాలాల్లో చర్చించండి.

Categories: Other Language Links

శ్రీ రామాయణం సంబంద ప్రవచనాలు,గ్రంధాలు Books,Pravachanams On Ramayanam

Sat, 11/28/2015 - 19:03

      సాయినాధుని కృపతో శ్రీ రామాయణం సంబంద ప్రవచనాలు,గ్రంధాలు,పాటలు,సినిమాలు మా శక్తిమేర సేకరించి ఒకేచోటచేర్చే ప్రయత్నం చేయటం జరిగింది. ఈ సమాచారం మీ మిత్రులకి,సాధకులకు తెలియచేయగలరని మనవిచేసుకొంటున్నాము.
ఈ రూపంలో సేవ చేసుకొనే అవకాశం అందించిన మీకు సాయి రామ్ సేవక బృందం తరపున కృతజ్ఞతలు.

ప్రవచనాలు:-ఉపన్యాసకులు
--------------------------వీడియో చూచుటకు లింక్
-----------------------------------చాగంటి కోటేశ్వరరావుSampoornaRamayanam-Pravachanam-By-SriChagantiKoteswaraRao-2013చాగంటి కోటేశ్వరరావుSundarakanda-Pravachanam-By-SriChagantiKoteswaraRao-2014చాగంటి కోటేశ్వరరావుSriRamayanaVaibhavamu-Pravachanam-By-SriChagantiKoteswaraRao-2014చాగంటి కోటేశ్వరరావుRamayanamu-Dharmamu-Pravachanam-By-SriChagantiKoteswaraRao-2013చాగంటి కోటేశ్వరరావుSriRamaPattabhishekamu-Pravachanam-By-SriChagantiKoteswaraRao-2013చాగంటి కోటేశ్వరరావుSrimadramayanamu-Maanaveeyasambandhamulu-Pravachanam-By-SriChagantiKoteswaraRao-2012చాగంటి కోటేశ్వరరావుRamayanaVaibhavam-Pravachanam-By-SriChagantiKoteswaraRao-2012చాగంటి కోటేశ్వరరావుSundarakanda-Pravachanam-By-SriChagantiKoteswaraRao-2012సామవేదం షణ్ముఖ శర్మRamayanaRahasyalu-Pravachanam-By-SriSamavedamShanmukhaSharma-2015సామవేదం షణ్ముఖ శర్మSundarakandaRahasyalu-Pravachanam-By-SriSamavedamShanmukhaSharma-2013సామవేదం షణ్ముఖ శర్మRamayanam-Pravachanam-By-SriSamavedamShanmukhaSharma-2015సామవేదం షణ్ముఖ శర్మSundarakanda-Pravachanam-By-SriSamavedamShanmukhaSharma-2013సామవేదం షణ్ముఖ శర్మRamayanaVaibhavam-Pravachanam-By-SriSamavedamShanmukhaSharma-2015సామవేదం షణ్ముఖ శర్మUttaraRamayanam-Pravachanam-By-SriSamavedamShanmukhaSharma-2015సుందర చైతన్య స్వామిRamayanam-Pravachanam-By-SriSundaraChaitanyanandaSwami-2013అనంతలక్ష్మిRamayanam-Pravachanam-By-SrimathiAnantaLakshmi-2014కడిమిళ్ళ వరప్రసాద్Yuddakanda-Pravachanam-By-SriKadimellaVaraprasad-2012కడిమిళ్ళ వరప్రసాద్KishkindaKanda-Pravachanam-By-SriKadimellaVaraprasad-2012కేశాప్రగడ సత్యనారాయణAranyaKanda-Pravachanam-By-SriKesapragadaSatyanarayana-2012గరికిపాటి నరసింహారావుRamayanaMahamalaRatnam-Pravachanam-By-SriGarikipatiNarasimharao-2015మల్లాది చంద్రశేఖర శాస్త్రిRamayanam-Pravachanam-By-SriMalladiChandrasekharaSastry-2014-Part1మల్లాది చంద్రశేఖర శాస్త్రిRamayanam-Pravachanam-By-SriMalladiChandrasekharaSastry-2014-Part2మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిAyodhyaKanda-Pravachanam-By-SriMallapragadaSreemannarayanaMurthy-2014మైలవరపు శ్రీనివాసరావుBalaKanda-Pravachanam-By-SriMylavarapuSrinivasaRao-2014వద్దిపర్తి పద్మాకర్Sundarakanda-Pravachanam-By-SriVaddipartiPadmakar-2013వద్దిపర్తి పద్మాకర్SundaraKanda-Pravachanam-By-SriVaddipartiPadmakar-2013శ్రీభాష్యం అప్పలాచార్యRamayanam-Pravachanam-By-SriBhashyamAppalacharyaదాక్షయణిSeethaRamulaKalyanam-Harikatha-By-Dakshayaniగ్రంధాలు:-గ్రంధం పేరు
------------------------------------------రచించిన,అనువదించిన వారు
--------------------------------చదువుటకు, డౌన్ లోడ్(దిగుమతి) లింక్
----------------------------------------------శత శ్లోకి వాల్మీకి రామాయణంN/AShathaSlokiValmikiRamayanamసంపూర్ణ వాల్మీకి రామాయణంమొదలి వెంకట సుబ్రహ్మణ్యంSampoornaValmikiRamayanamuచిత్ర రూపంలో సంపూర్ణ వాల్మీకి రామాయణంచెన్నకేశవకుమార్ChitraRoopamLoSampoornaValmikiRamayanamuవాల్మీకి రామాయణంమైలవరపు శ్రీనివాసరావుValmikiRamayanamu-Antharardhamశ్రీ రామాయణ రహస్యంరామచంద్ర డోంగరే శాస్త్రిSriRamayanaRahasyamuజాతి జీవనంపై  రామాయణ ప్రభావంకసిరెడ్డిJaathiJeevanampaiRamayanaPrabhavamరామాయణమంటేఅద్దేపల్లి సత్యనారాయణRamayanamanteరామాయణ సారస్వత దర్శనముఅల్లంసెట్టి అప్పయ్యRamayanaSaaraswathaDarsanamuఅంతరార్ధ రామాయణమువేదుల సూర్యనారాయణశర్మAntarardaRamayanamuబాలానంద బొమ్మల రామాయణంపురాణపండ రంగనాథ్BalanandaBommalaRamayanamరామాయణ విశేషాలుసురవరం ప్రతాపరెడ్డిRamayanaVisheshaluబాలల బొమ్మల సంపూర్ణ రామాయణంధనలక్ష్మీదేవిBalalaBommalaSampoornaRamayanamuశ్రీమద్వాల్మీకి రామాయణోపన్యాసములునండూరు సుబ్రహ్మణ్య శర్మSriMadValmikiRamanopanyasamuluశ్రీరామ కథామృతము - సమగ్ర సమీక్షతూములూరి దక్షిణామూర్తి శాస్త్రిSriRamaKathamruthamuSamagraSameekshaశ్రీరామ కథామృతముఓరుగంటి సుబ్బలక్ష్మిSriRamaKathamruthamuశ్రీరామాయణ కథా సుధఅన్నంరాజు సత్యనారాయణరావుSriRamayanaKathaSudhaరామాయణ పరమార్ధంఇలపావులూరి పాండురంగారావుRamayanaParamardhamజీవన చిత్రాలు-రామయణ పాత్రలుఅప్పజోడు వెంకట సుబ్బయ్యJeevanaChitraluRamayanaPaatraluరామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలుపురాణపండ రాధాకృష్ణ మూర్తిRamayanamLoniKonniAadarshaPaatraluరామాయణం పాత్రల ఆదర్శం-1పద్మనాభంRamayanamPaatralaAadarsham-1రామాయణంలో విశిష్ట పాత్రలుఆకుండి రామశర్మRamayanamLoVisishtaPaatraluరామాయణ పాత్రలుకొమరగిరి కృష్ణమోహనరావుRamayanaPaatraluలక్ష్మణుడుకొడాలి సత్యనారాయణరావుLakshmanuduలక్ష్మణుడుఇరివెంటి కృష్ణమూర్తిLakshmanuduభరతుడుదుర్బా సుబ్రహ్మణ్యశాస్త్రిBharathuduకళ్యాణ రాముడుచామర్తి కూర్మాచార్యులుKalyanaRamuduబాలానంద కుశలవుల కథనాగశ్రీBalanandaKushalavulaKathaవాల్మీకి రామాయణము--బాల కాండముమైలవరపు శ్రీనివాసరావుValmikiRamayanamu-BalaKandaవాల్మీకి రామాయణోపన్యాసములు--బాల కాండమునండూరు సుబ్రహ్మణ్య శర్మValmikiRamayanopanyasamulu-Balakandaవాల్మీకి రామాయణము--అయోధ్య కాండముమైలవరపు శ్రీనివాసరావుValmikiRamayanamu-AyodhyaKandaఅయోధ్యకాండ లోని ఆణిముత్యాలుసుబ్రహ్మణ్య దీక్షితులుAyodhyaKandaLoniAnimuthyaluశ్రీమద్రామాయణము--అరణ్య కాండశాస్రిSriMadramayanamu-AranyaKandaవాల్మీకి వచన రామాయణము--కిష్కింద కాండముసరస్వతుల సుబ్బరామశాస్త్రిVachanaRamayanamu-KishkindaKandaసుందర కాండము-నిత్య పారాయణముమైలవరపు శ్రీనివాససరావుValmikiRamayanamu-SundaraKandaసుందరకాండముశ్రీభాష్యం అప్పలాచార్యస్వామిSundaraKandamuవాల్మీకి వచన రామాయణము-సుందర కాండముN/AVachanaRamayanamu-SundaraKandaసుందర కాండకథN/ASundaraKandaKathaవాల్మీకి రామాయణము--యుద్ధ కాండ-1శ్రీనివాస శిరోమణిValmikiRamayanamu-YuddhaKanda-1వాల్మీకి రామాయణము--ఉత్తర కాండమైలవరపు శ్రీనివాసరావుValmikiRamayanamu-UttaraKandaరామాయణ సుధ -ఉత్తర కాండముఆచంట లక్ష్మీ నరసింహంRamayanaSudha-UttaraKandaఉత్తర రామాయణ కథలువేమూరి వెంకటేశ్వరశర్మUttaraRamayanaKathaluరామాయణ తరంగిణి-1హనుమజ్జానకీరామ శర్మRamayanaTharangini-1పాదుకా పట్టాభిషేకంశాస్త్రిPadukaPattabhishekamuరామో విగ్రహవాన్ ధర్మఃశాస్త్రిRamoVigrahavanDharmahషోడశి - రామాయణ రహస్యములుగుంటూరు శేషేంద్రశర్మShodasiRamayanaRahasyamuluవాల్మీకీ రామాయణం శాపములు-వరములుముట్నూరి సంగమేశంValmikiRamayanamShapamulu-Varamuluసంస్కృతాంధ్ర రామాయణంలోని యుద్ధ పద్ధతులులక్ష్మినరసింహారావుYuddhaPaddatuluశ్రీరామ పధమునందనవనం లక్ష్మణరావుSriRamaPadhamuవాల్మీకి రామాయణం-సంబంధాలునరసింహారెడ్డిValmikiRamayanamSambandhaluతులసీదాసు - రామచరిత మానసము N/ARamacharitaManasamuతులసీదాసు - రామచరిత మానసము-వచనN/ARamacharitaManasamuరామచరిత మానసము -సుందరకాండN/ARamacharitaManasamu-SundaraKandaతులసీ రామాయణము
Categories: Other Language Links

వాడుక తెలుగులో అపప్రయోగాలు vaduka Telugulo Apaprayogalu Ravva SriHari

Tue, 11/10/2015 - 14:51
రవ్వా శ్రీహరి గారు రచించిన ఈ పుస్తకం తెలుగువారందరికీ ఎల్లకాలం సంప్రదింపు గ్రంథమే. ఈ అద్భుతమైన పుస్తకాన్ని దిగుమతి చేసుకుని, చదివి ఆనందించండి.

Dr. Ravva Srihari
VadukaTelugulo ApaPrayogalu వాడుక తెలుగులో అపప్రయోగాలు by Dr.Pandu Ranga Sharma Ramaka

దిగుమతి కోసం ----


వాడుక తెలుగులో అపప్రయోగాలు vaduka Telugulo Apaprayogalu Ravva SriHari

                                    - పై నొక్కండి. ఇంతమంచిపుస్తకాన్ని పదిమందితో పంచుకోండి.
 
Categories: Other Language Links

కరుణశ్రీ జన్ధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు jandhyala writings

Mon, 11/09/2015 - 10:00
ఈ టపాలో కరుణశ్రీ జన్ధ్యాల పాపయ్య శాస్త్రి   గారి రచనలు పొందుపరుస్తున్నాం. మీ వద్ద

ఇంకేమైనా లభిస్తుంటే  అందించండి. పదిమందితో పంచుకుందాం.



  1. ఉదయశ్రీ ప్రథమ భాగం
  2. ఉదయశ్రీ ద్వితీయ భాగం
  3. కరుణశ్రీ
  4. విజయశ్రీ
  5. ప్రేమమూర్తి
  6. అహింసాజ్యోతి
  7. స్వప్నవాసవదత్తం
  8. భాగవత వైజయంతిక 

మీకు నచ్చుతుంది. సాంఘికసంపర్క జాలాల్లో పంచుకోండి.
 వీలయితే(నే) ఒక వ్యాఖ్య వ్రాయండి.
Categories: Other Language Links

అడవి బాపిరాజు రచనలు Adavi Bapiraju writings

Sun, 11/08/2015 - 14:50
మీ కోసం ప్రస్తుతం అంతర్జాలంలో లభిస్తున్న అడవి బాపిరాజు రచనలని ఒక్క చోట అందించే ప్రయత్నం చేస్తున్నాం. మీకు అందుబాటులో ఇంకేవైనా ఉంటే అందిస్తే పదిమందితో పంచుకుందాం.



  1. అంశుమతి
  2. బోగీర లోయ
  3. నా పడమటి ప్రయాణం
  4. గోన గన్నారెడ్డి
  5. జాజిమల్లి
  6. నారాయణ రావు
  7. శశికళ (పాటల సంపుటి)
  8. తరంగిణి (కథా సంపుటి)
  9. తుపాను

వీటన్నిటినీ ఇక్కడ పొడవచ్చు.
అడవి బాపిరాజు రచనలు Adavi Bapiraju writings
Categories: Other Language Links

పుట్టపర్తి నారాయణాచార్యుల వారి రచనలు - Writings of Puttaparti Narayana Achaarya

Sun, 11/01/2015 - 05:40

పుట్టపర్తి నారాయణాచార్యుల వారు 140 పైగా గ్రంధాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల ఆయన రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మ తో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.ఆయన వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.తెలుగులో స్వతంత్ర రచనలువిమర్శాగ్రంథాలుపద్యకావ్యాలుగేయకావ్యాలు
  • అగ్నివీణ
  • శివతాండవము
  • పురోగమనము
  • మేఘదూతము
  • జనప్రియ రామాయణము
ద్విపద కావ్యముపండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్)వచన కావ్యాలునవలలు
  • అభయప్రదానం
  • ప్రతీకారము
  • హరిదాసి
ఆంగ్లంలో స్వతంత్ర రచనలు
  • Leaves in the Wind
  • Vain Glorions
  • The Hero
మలయాళంలో స్వతంత్ర రచనలు
  • మలయాళ నిఘంటువు
సంస్కృతంలో స్వతంత్ర రచనలు
  • త్యాగరాజ స్వామి సుప్రభాతం.
  • మార్కాపురం చెన్నకేశవ సుప్రభాతం.
  • శివకర్ణామృతము
  • అగస్త్యేశ్వర సుప్రభాతం
  • మల్లికార్జున సుప్రభాతం
అనువాదాలు
  • హిందీ నుండి: కబీరు వచనావళి,విరహ సుఖము, గాడీవాలా(నవల)
  • మరాఠీ నుండి: భగవాన్ బుద్ధ, స్వర్ణపత్రములు, భక్తాంచేగాథా, ఉషఃకాల్(నవల)
  • మలయాళం నుండి:స్మశానదీపం, కొందియిల్‌క్కురు సిలైక్కు(నవల), మిలట్రీవాడలో జీవితచక్రం, దక్షిణ భారత కథాగుచ్ఛం, తీరనిబాకీ(నాటిక),సెట్రక్కాడు కథలు
  • మలయాళం లోకి:ఏకవీర
  • ఇంగ్లీషు నుండి: మెఱుపులు - తలపులు, అరవిందులు
  • ఇంగ్లిషు లోకి:భాగవతం
Categories: Other Language Links

మునిమాణిక్యం నర్సింహారావు కథలు Munimanikyam stories

Tue, 10/13/2015 - 10:30
ప్రఖ్యాత "కాంతం కథలు" రచయిత మునిమాణిక్యం నర్సింహా రావు గారి కథలు పదిగల కూర్చి, మీముందుకు తీసుకొస్తున్నాం. సునిశిత హాస్యానికి ఈ కథలు పెట్టిన పేరు. ఇదంతా ఎందుకు? చదివి ఆనందించండి........



Click  to download on ...........

మునిమాణిక్యం నర్సింహారావు కథలు Munimanikyam stories
వీటిని మీరు  scribd.com  లోనూ చదువ వచ్చు.


Categories: Other Language Links

ఆస్తికత్వము Astikatvam

Mon, 10/12/2015 - 10:00
వారణసి సుబ్రహ్మణ్య్ శాస్త్రి గారిచే వ్రాయబడిన ఈ అపురూప గ్రంథం నాస్తికవాదాలను ఖండిస్తూ, సనాతన వైదిక ధర్మాన్ని ప్రతిపాదిస్తుంది. తప్పక చదవండి.






Aastikatvamu-ఆస్తికత్వము. by Dr.Pandu Ranga Sharma Ramaka


దిగుమతి కొరకు -

                                     ఆస్తికత్వము Astikatvam

                                                                      పై నొక్కండి.
                           
Categories: Other Language Links

మహాభారత తత్వ కథనము Maha Bharatha Tattva Kathanamu

Sun, 10/11/2015 - 16:10
ఇది వారణాసి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిచే వ్రాయబడిన అద్భుత గ్రంథం. భారతంపై కలిగే సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు ఇందులో లభిస్తాయి.తప్పక చదవండి.


MahaBharathaTatvaKathanamu-1 to 6 Parts-మహాభారత తత్త్వకథనము by Dr.Pandu Ranga Sharma Ramaka

దిగుమతి కొరకు -

మహాభారత తత్వ కథనము-1 నుంచి 6 భాగాలు

                              - పై నొక్కండి.

Categories: Other Language Links

శతకములు Shatakamulu

Sat, 10/10/2015 - 06:33

తెలుగు లో ఎన్నో శతకాలు వెలువడినాయి. వాటిని అందించాలనే సత్సంకల్పంతో సాయిరామ్ భక్త సమాజం వారు ఒకే దగ్గర చేర్చి, అందిస్తున్నారు. అందుకొండి ఈ ఉపాయనం.


పుస్తకం పేరు రచించిన,అనువదించిన,ప్రచురించిన వారు పేజీలు సైజు(mb) చదువుటకు, డౌన్ లోడ్(దిగుమతి) లింక్ ఆంధ్ర నాయక శతకం కాసులపురుషోత్తమ కవి 53 2 AndhraNayakaShatakam కలివర్తన దర్పణం పవని వేణుగోపాల్ 193 13 KalivarthanaDarpanamu కాళహస్తీశ్వర శతకము ధూర్జటి 43 2 KaalahasteeshwaraShatakamu కాళహస్తీశ్వర శతకము దూర్జటి 57 3 KaalahasteeshwaraShatakamu కుమార శతకము N/A 33 2 KumaraShatakamu కుమారి శతకం కొండపల్లి వీరవెంకయ్య ప్రచురణ 52 2 KumariShatakmu కుమారి శతకం మారన వెంకన 33 2 KumariShatakmu కృష్ణ శతకం N/A 33 2 KrishnaShatakamu కృష్ణ శతకం N/A 53 2 KrishnaShatakamu చండీ శతకము N/A 80 4 ChandiShatakamu దయా శతకము శటకోపాచార్యులు 219 16 DayaaShatakamu దశావతారను శతకము దామెర చినవెంకటరాయ 180 11 DashavataranuShtakamu దాశరధి శతకము కంచర్ల గోపన్న(రామదాస్) 37 2 DasharadhiShatakamu దాశరథి శతకము -కంచెర్ల గోపన్న-రామదాసు లక్ష్మి సువర్చల 179 8 DasharadhiShatakamu దాశరధి శతకము కంచెర్ల గోపకవి 94 4 DasharadhiShatakamu దుర్గామల్లేశ్వర శతకము చల్లా పిచ్చయ్య శాస్త్రి 117 5 DurgaMalleshwaraShatakamu దృష్టాంత శతకము కుసుమ దేవుడు 39 2 DrushtantaShatakamu నరసింహ శతకము శేషప్ప కవి 57 2 NarasimhaShatakamu నరసింహ శతకము శేషప్ప 122 9 NarasimhaShatakamu నారాయణ సుభాషితాలు తోటకూర వేంకట నారాయణ 88 6 NarayanaSubhashitalu నీతి శతకం పరిమి సుబ్రహ్మణ్య కవి 65 3 NeetiShatakamu పుణ్య గానము తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం 45 1 Punyaganamu భర్త్రుహరి సుభాషితము N/A 506 29 BharthruhariSubhashitam భర్త్రుహరి సుభాషితము సముద్రాల లక్ష్మయ్య 52 3 BharthruhariSubhashitam భర్త్రుహరియోగీంద్ర విరచిత సుభాషిత త్రిశతి తేవప్పెరుమాల్లయ్య 387 25 BharthruhariSubhashitam బ్రహ్మానంద శతకము నరసింహస్వామి 46 2 BrahmanandaShatakamu భాస్కర శతకం మారన వెంకన 35 2 BhaskaraShatakamu భాస్కర శతకము ఖండవిల్లి వేంకటాచార్య 26 2 BhaskaraShatakamu భాస్కర శతకము మారద వెంకయ్య 100 8 BhaskaraShatakamu మదాంద్ర నాయక శతకము కాసుల పురుషోత్తమ కవి 118 9 AndhraNayakaShatakam మయూర క్రేంకృతి జంధ్యాల వెంకటేశ్వరశాస్త్రి 217 4 MayuraKremkruthi మల్లభూపాలీయము నీతి శతకము ఎలకూచి బాలసరస్వతి 155 7 MallaBhupaliyamu మారుతి శతకం గోపినాథ శ్రీనివాసమూర్తి 52 4 MaruthiShatakamu శ్రీముఖలింగేశ్వర శతకము మొసలికంటి వేంకటరమణయ్య 149 9 SriMukhaLingeswaraSathakamu మూక పంచశతి కటాక్ష శతకం దోర్భల విశ్వనాథ శర్మ 143 10 Mukapanchasathi-KataakshaSathakamu రాజయోగ శతకం టంగుటూరు రామమూర్తి 49 2 RajaYogaShatakamu రామ కర్ణామృతము చేకూరి సిద్ధకవి 197 14 SriRamaKarnamruthamu వేమన శతకము యోగి వేమన 34 2 VemanaShathakamu వేమన రత్నములు N/A 46 5 VemanaRatnamulu వేమన శతకము మూర్తి 56 3 VemanaShathakamu శతక త్రయము పెద్దమటం రాచవీర దేవర 219 14 ShatakaTrayamu శతకాల్లో రత్నాలు కమల 74 3 ShatakalloRatnalu సుదతీ సునీతి శతకము సూరి కృష్ణయ్య 69 3 SudatiSunitiShatakamu సుభాషిత శతక త్రయము కనపర్తి మార్కండేయ శర్మ 68 4 SubhashitaShatakaTrayamu సుమతి శతకం కొండపల్లి వీరవెంకయ్య ప్రచురణ 64 3 SumathiShatakamu సుమతి శతకం బద్దెన 37 2 SumathiShatakamu యోగి వేమన N/A 10 5 YogiVemana శతక సముచ్చయము-2 N/A 135 13 ShatakaSamuchhayamu-2 శతక సంపుటి-2 మూలా పేరన్నా శాస్త్రి 110 5 ShatakaSamputi-2 శతక రత్నాకరము-1 గుంటూరు వీరరాఘవశాస్త్రి 357 29 ShatakaRatnakaramu-1 శతక రత్నములు-1,3 మల్లాది లక్ష్మి నరసింహ శాస్త్రి 202 7 ShatakaRatnamulu-1And3 శతక మంజరి-1 చివుకుల లక్ష్మినారాయణ శాస్త్రి 232 4 ShatakaManjari-1 శతక త్రయము N/A 64 5 ShatakaTrayamu మూడు శతకాలు N/A 83 4 MooduShatakalu అఘవినాష శతకం దాసరి అంజదాసు  25 2 AghavinashaShatakamu అచంట రామేశ్వర శతకము మేకా బాపన్న 66 2 AchantaRameswaraShatakamu అద్వైత శాంకరి వంగర వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి 38 2 AdvaitaShankari అధిక్షేప శతకములు గోపాలకృష్ణ రావు 192 8 AdhikshepaShatakamulu అప్పనపల్లి బాలాజీ చతుస్సతి మెండా చిన సీతారామయ్య 100 2 AppanapallBalajiChatussati ఆంజనేయ శతకము కన్నెకంటి వీర భద్రాచార్యులు 26 2 AnjaneyaShatakamu ఆత్మబోధసిద్ధేశ్వర శతకం రామస్వామి.కే 63 2 AthmabhodaSiddeshwaraShathamu ఆత్మోపహారము-సర్వ లోకేశ్వర శతకము బులుసు వేంకటేశ్వర్లు 27 2 Athmopaharamu ఆపదుద్ధారక శతకము బాపట్ల హనుమంతరావు 52 4 ApaduddarakaShatakamu ఆరోగ్య వేంకటేశ్వర-రాజేశ్వరీ శతకము రామ సుబ్బారాయుడు 42 3 ArogyaVenkateswara-RajeswariShatakamu ఈశ్వర శతకము అందె వేంకటరాజము 43 3 EshwaraShatakamu ఉగ్ర నరసింహ శతకము వీర రాఘవరావు 44 2 UgraNarasimhaShatakamu ఉన్మాద సహస్రము-వెర్రికి వేయి విధములు N/A 88 6 UnmadaSahasramu కంచి వరదరాజ శతకం అట్లూరి రాజేశ్వర కవి 23 2 KanchiVaradarajaShatakamu కనకదుర్గ శతకము రాఘవులు 70 2 KanakaDurgaShatakamu కలుముల జవరాల శతకము కోసంగి సిద్దేశ్వర ప్రసాద్ 30 2 KalumulaJavaralaShatakamu కాళహస్తీశ్వర శతకము దూర్జటి 10 6 KalahasteeshwaraShatakamu కాళహస్తీశ్వర శతకము దూర్జటి 28 2 KalahasteeshwaraShatakamu కాళహస్తీశ్వర,జ్ఞాన ప్రసూన్నాంబ శతకము మల్లాది పద్మావతి 63 3 Kalahasteeshwara-JnanprasoonnambaShatakamu కుక్కుటేశ్వర శతకము N/A 34 2 KukkuteswaraShatakamu కోడంగలు వేంకటేశ్వర శతకం చౌడూరి గోపాలరావు 36 2 KodangaluVenkateshwaraShatakamu కోదండరామ శతకము పాణ్యం లక్ష్మి నరసయ్య  60 2 KodandaramaShatakamu కోదండరామ శతకము N/A 64 2 KodandaramaShatakamu కోదండరామ శతకము వంగనూరు చిన్న వేంకటస్వామి 28 1 KodandaramaShatakamu గిరీశ శతకం ఐతా చంద్రయ్య 33 2 GirishaShatakamu గురు శతకము బంకుపల్లి రామజోగారావు 32 1 GuruShatakamu గోపాల శతకము సత్వవోలు సుబ్బారావు 28 1 GopalaShatakamu చిత్తోప రమణ శతకము వేంకట శోభనాద్రి  22 3 ChittopaRamanaShatakamu చిద్విలాస శతకము రాప్తాడు సుబ్బదాస యోగి 74 3 ChidwilasaShatakamu చెన్నకేశవ స్వామి శతకం అడుగుల రామయాచారి 43 5 ChennakeshavaSwamiShatakamu జ్ఞాన బోధ శతకం మట్టపర్తి నడవపల్లి 28 2 JnanabodhaShatakam తనయ శతకము N/A 29 1 TanayaShatakamu తిరుమలేశ శతకము జక్కంపూడి మునుస్వామి నాయుడు 42 2 TirumalesaShatakamu ద్వారకాపతి శతకము శ్రీమదాదిభట్ట శ్రీరామ మూర్తి 27 2 DwarakapathiShatakamu నగజా శతకము చుక్క కోటి వీర భద్రమ్మ 28 2 NagajaShatakamu నాప్రభూ-యాదగిరి నృసింహ స్వామి శతకం  నృసింహ శర్మ 50 2 YadagiriNrusimhaswamiShatakamu నారాయణ దాస పంచ శతి ఆదిభట్ట నారాయణదాసు 143 6 PanchaShati నివాళి దుగ్గిరాల కవులు 35 2 Nivali పతివ్రతా శతకం సరస్వతి దేవి 46 2 PathivrathaShatakamu పరమామృతము షేక్ ఖాశీ మలీషా 309 15 Paramamruthamu పాండురంగ శతకం N/A 51 2 PandurangaShatakamu పాద్యము పుట్టపర్తి 56 2 Paadyamu పార్వతీశ శతకము నిష్టల కృష్ణముర్తి 20 1 PaarvatesaShatakamu పార్వతీశ్వర శతకము రాంభట్ల చంద్రశేఖర శాస్త్రి 48 5 PaarvateshwaraShatakamu పుత్ర శతకము N/A 28 2 PutraShatakamu పుత్ర శతకము N/A 29 2 PutraShatakamu పురాతన శతకములు నిరంజనము రేనాటి వీరారెడ్డి 57 59 PuratanaShatakamulu బాల శతకము కోనేదల వేంకట నారాయణ 25 1 BalaShatakamu బాల శతకము ఆలపాటి వెంకటప్పయ్య 35 1 BalaShatakamu బద్ధి నీతులు N/A 94 4 BaddiNeetulu భక్త జీవన శతకము వాసా కృష్ణ మూర్తి 48 2 BhaktaJeevanaShatakam భక్తి రస శతక సంపుటము-1 N/A 703 24 BhakthirasaShatakaSamputamu-1 భక్తి రస శతక సంపుటము-3 N/A 736 23 BhakthirasaShatakaSamputamu-3 భద్రగిరి శ్రీ రఘురామ శతకము భాగవతుల వేంకట సుబ్బారావు 32 1 BhadragiriRaghuramaShatakamu భీమేశ శతకం దేవరకొండ అనంతరావు 31 1 BheemeshaShatakam మదన గోపాల శతకము మేకా బాపన్న 84 3 MadanaGopalaShatakamu మనసా శతకము సిద్దేశ్వరం కొల్లప్ప 39 2 ManasaaShatakamu మనసోద్బోదక శతకము సత్యవోలు సుబ్బారావు 28 2 ManasodbodhakaShatakamu మనస్సతకము రామాచార్య 40 1 Manassathakamu మల్లిఖార్జున శతకం లక్కన మల్లిఖార్జునుడు 31 2 MallikaarjunaShatakamu మల్లేశ్వర శతకము మావుడూరు శ్రీశైల మల్లిఖార్జునరావు 63 3 MalleswaraShatakamu రంగ శతకము నారాయణదాసు 31 1 RangaShatakamu రఘురామ శతకము రంగన్న 31 2 RaghramaShatakamu రాఘవ వెంకటేశ్వర శతకము తిరుమల రాఘవాచార్య 89 5 RaghavaVenkateswaraShatakamu రాఘవ శతకం వెంకట సుబ్రహ్మణ్యం 30 2 RaghavaShatakamu రాజ రాజేశ్వర శతకము కేశవాచార్య 110 7 RajarajeshwaraShathakamu రాజయోగ శతకం కంతేటి వీరయ్య 20 1 RajayogiShatakamu రాదికేశ్వర శతకము అయినపర్తి వెంకటసుబ్బారావు 26 1 RadhikeshwaraShatakamu రామ శతకం కొనం చిన పుల్లయ్య  27 2 RamaShatakamu రామ శతకం పొగరు కృష్ణ మూర్తి 55 2 RamaShatakamu రామ శతకం తిరుకోవలూరు రామానుజస్వామి 69 3 RamaShatakamu రామచంద్ర ప్రభు శతకం కూచి నరసింహం 23 2 RamaChandraPrabhuShatakamu రామచంద్ర శతకము వెలగల సుబ్బారెడ్డి 38 3 RamachandraShatakamu రామరామ శతకం గంగుల నారాయణ రెడ్డి 65 3 RamaRamaShatakamu రామరామ శతకం బోడేపూడి వేంకట సుబ్బయ్య 16 1 RamaRamaShatakamu వంగపండు శతకం అప్పలస్వామి 33 2 VangapanduShatakamu వరదరాజ శతకం నరసమ్మ 135 4 VaradarajaShatakamu వాసుదేవ నామ శతకము రాఘవ శర్మ 40 2 VasudevanamaShatakamu విశ్వనాధ మధ్యాక్కరలు N/A 292 9 VishwanathaMadhyakkaralu విశ్వశాంతి శతకము వెల్లంకి ఉమాకాంతశాస్త్రి 32 2 ViswashanthiShatakamu వీరాంజనేయ శతకము ఉన్నవ రామకృష్ణ 57 2 VeranjaneyaShatakamu వేంకటేశ శతకం వేమూరి వేంకటేశ్వర శతకం 38 2 VenkateshaShatakam వేంకటేశ్వర శతకము మంథా రాయుడు 32 2 VenkateshwaraShatakam వేంకటేశ్వర శతకము నూతలపాటి వేంకటరత్న 42 4 VenkateshwaraShatakam వైరాగ్య పుష్ప గుచ్ఛము -అను రామచంద్ర శతకము చదువుల వీర్రాజు శర్మ 59 2 Vairagyapushpaguvhhamu శత పత్రము పువ్వాడ శేషగిరిరావు 86 3 SataPatramu శివ శంకర శతకము అప్పలాచార్యులు 19 1 ShivasankaraShatakamu శూన్య లింగ శతకం ఓలేటి సుబ్బారాయుడు 29 1 ShoonyalingaShatakamu శ్రీకృష్ణ శతకం వంశీ 6 1 SrikrishnaShatakamu శ్రీకృష్ణ శతకం కర్మశ్రీ 25 1 SrikrishnaShatakamu శ్రీనివాస శతకము చింతలపాటి పూర్ణ చంద్రరావు 47 2 SrinivasaShatakamu సర్వేశ్వర శతకము ఆనందస్వాములు 56 2 SarveshwaraShatakamu సర్వేశ్వర శతకము అల్లమరాజు రంగశాయి 26 2 SarveshwaraShatakamu సాధ్వీ నటన శత పద్య రత్నావళి దేవాదుల ధర్మారావు 34 1 SadviNatanaShataPadyaRatnavali సీతాపనాద శతకము నరహరి గోపాల చారి 62 2 SeethapanadhaShatakamu సుగుణ శతకం ఆకెళ్ళ వెంకట శాస్త్రి 30 1 SugunaShatakamu సుబుద్ధి శతకము ఖాసీం ఆలీషా 27 1 SubuddhiShatakamu సుబ్బకవీయము - సుబ్బకవి సుభాషితాలు శిష్ట్లా వేంకట సుబ్బయ్య 125 6 SubbakaviSubhashitalu సుబ్బరాయ శతకం కొప్పరపు సోదరకవులు 34 1 SubbarayaShatakamu సుబ్బరాయ స్మృతి శతకము N/A 26 1 SubbarayaSmruthiShatakamu సుభాషిత రత్నాకరం  పింజల సుబ్రహ్మణ్య కవి 26 2 SubhashitaRatnakaramu సూర్య శతకం బండా పెంటయ్య 16 1 SuryaShatakamu స్వర్ణ గోపాల శతకము ఆకునూరు గోపాలకిషన్రావు 42 2 SwarnagopalaShatakamu హంస యోగ శతకం వేంకట రామయోగి 28 1 HamsayohaShatakamu హర శతకం  పెండ్యాల నారాయణ శర్మ 27 1 HaraShatakamu హరి శతకము భమిడిమర్రి రామచంద్రమూర్తి 29 2 HariShatakamu హరిముకుంద శతకం కొట్రెడ్డి నాగిరెడ్డి 61 3 HarimukundaShatakamu హరిహరనాధ శతకము మహమ్మద్ హుస్సేన్ 44 2 HariharanadhaShatakamu హిమగిరి శతకము N/A 31 3 HimagiriShatakamu మాస్వామి - విశ్వేశ్వర శతకము విశ్వనాధ సత్యనారాయణ 27 2 Maaswami-VishweshwaraShatakamu నీతి బోధ సత్యవోలు అప్పారావు 25 1 NeethiBhoda
Categories: Other Language Links

మల్లె మాల రామాయణము Mallemala Ramayanamu

Sat, 10/03/2015 - 09:00
మల్లె మాల రామాయణము Mallemala Ramayanamu

ప్రఖ్యాత సినీ నిర్మాత మల్లెమాల సుందర రామిరెడ్డి గారు వ్రాసిన అద్భుత రామాయణకావ్యం ఈ మల్లెమాల రామాయణము. దీనిని తితిదే వారు అందిస్తున్నారు. ఈ రసవత్తర కావ్యాన్ని రామాయణ మాధుర్యాసక్త భృంగములు గ్రోలి ఆనందింతురు గాక!
హర్వా లేదు. మీకు నచ్చి తీరుతుంది. అయినా మీరు వ్యాఖ్య మాత్రం వ్రాయరు. అయినా సరే. మేము మీకు ఇటువంటి అవకాశం కలిగినప్పుడల్ల అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం....అందుకే.......మీకు నచ్చినా సరే ......ఎవరితోనూ పంచుకోకండి.వ్యాఖ్య అస్సలుకే వ్రాయకండి ....అయినా మీరు దిగుమతి చేసుకోవాలనుకుంటే.....***మల్లె మాల రామాయణము Mallemala Ramayanamu ***
పై నొక్కండి.

మల్లెమాల ఆత్మ కథ

Categories: Other Language Links

హనుమ సంబంద ఉచిత పుస్తకాలు Information about Hanuman Books .....

Fri, 10/02/2015 - 10:00

హనుమ సంబంద ఉచిత పుస్తకాలు(eBooks):-1)    హనుమంతుడు ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం 2)    భజే వాయుపుత్రం-భజే బ్రహ్మతేజం3)    హనుమచ్చరిత్ర4)    హనుమచ్చరిత్ర5)    బాలానంద జై వీర హనుమాన్ 6)    హనుమాన్ అవతార లీలా రహస్యము7)    బాలల హనుమంతుడు8)    సుందర మారుతి9)    హనుమచ్చరిత్ర10)  హనుమత్సందేశం11)  హనుమద్భాగవతము-పూర్వార్ధము12)  హనుమద్విలాసము-113)  హనుమద్రత జయంతి ప్రదక్షిణ కల్పము14)  ఆంజనేయ చరిత్ర-115)  ఆంజనేయ చరిత్ర-216)  ఆంజనేయ చరిత్ర-917)  ఆంజనేయ చరిత్ర-1018)  ఆంజనేయ చరిత్ర-1119)  ఆంజనేయ చరిత్ర-1220)  ఆంజనేయ చరిత్ర-1321)  ఆంధ్ర వాంగ్మయం -హనుమత్ కథ22)  తెలుగు సాహిత్యంలో హనుమంతుని కథ - పాత్ర చిత్రణ23)  హనుమత్ప్రభంధము-1,2,324)  హనుమత్ప్రభ25)  హనుమద్విషయ సర్వస్వము  26)  హనుమ వ్రత విధానం  27)  హనుమాన్ చాలీసా28)  హనుమాన్ చాలీసా తెలుగులో29)  ఆంజనేయ దండకం30)  ఆంజనేయ స్తోత్ర మకరందము31)  ఆంజనేయ సద్గురు భోధామృతము32)  సీతారామాంజనేయ సంవాదము33)  సీతారామాంజనేయ సంవాదము34)  వాల్మీకి రామాయణము--సుందర కాండము-నిత్య పారాయణము35)  సుందరకాండము36)  సుందరకాండ37)  వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము38)  వాల్మీకి వచన రామాయణము-సుందర కాండము39)  సుందర కాండకథ40)  రామాయణాంతర్గత సుందరకాండము41)  సుందరకాండ42)  మద్రామాయణము-సుందర కాండ43)  సుందరకాండ-తెలుగు పద్య
హనుమ సంబంద సినిమాలు:1)   అంజని పుత్రుడు2)   శ్రీ ఆంజనేయ చరిత్ర3)   వీరాంజనేయ4)   శ్రీ రామాంజనేయ యుద్ధం5)   శ్రీరామరాజ్యం6)   మహాబలి హనుమ
హనుమ సంబంద ప్రవచనాలు:1)   హనుమద్ వైభవం2)   హనుమద్ వైభవం3)   హనుమత్ వైభవం4)   హనుమాన్ చాలీసా  5)   హనుమద్ జయంతి6)   హనుమద్ జయంతి7)   సుందర కాండ8)   సుందర కాండ9)   సుందర కాండ10) నేటి సమాజం - రామాయణం ఆవశ్యకత11) హనుమాన్ చాలీసా అంతరార్ధం

Categories: Other Language Links

పోతన - అతని కృతులు- పరిశీలన Potana -Kritulu - Parisheelana

Thu, 10/01/2015 - 10:00
పోతన - అతని కృతులు-  పరిశీలన Potana -Kritulu - Parisheelana

డా.యన్.రాజేశ్వరి గారు ఆంధ్రా విశ్వవిద్యాలయానికి Ph.D. పట్టమ్ కొరకు సమర్పించిన సిద్ధాంతవ్యాస గ్రంథరాజమిది.తితిదే వారు ప్రకటించారు. 
దిగుమతికి / ప్రివ్యూ కి -పోతన - అతని కృతులు-  పరిశీలన పైనొక్కండి.
Categories: Other Language Links

పంచ కావ్యాల్లో జన జీవన పరిశీలన Pancha Kavyaallo Janajivana PariSIlana

Wed, 09/30/2015 - 10:00
పంచ కావ్యాల్లో జన జీవన పరిశీలన Pancha Kavyaallo Janajivana PariSIlana డా.సమ్మెట మాధవ రాజు   Dr.Sammeta Madhava Raaju


డా.సమ్మెట మాధవ రాజు గారు బెంగుళూరు విశ్వవిద్యాలయానికి సమర్పించిన సిద్ధాంతవ్యాస గ్రంథం -

    పంచ కావ్యాల్లో జన జీవన పరిశీలన
    -అనే గ్రంథం. దీనిని మనకు తితిదే వారు అందిస్తున్నారు.

 దిగుమతికి / ప్రివ్యూ కి
 పంచ కావ్యాల్లో జన జీవన పరిశీలన
- పై నొక్కండి.

Categories: Other Language Links

వేటూరి ప్రభాకర శాస్త్రి గ్రంథావళి Veturi Prabhakara Shastri writings

Tue, 09/29/2015 - 10:00
Veturi Prabhakara Shasri

వేటూరి ప్రభాకర శాస్త్రి గారి రచనలు అన్నింటినీ తితిదే వారు అందిస్తున్నారు. వాటిని అన్నింటిని తెలుగుపరిశోధన సందర్శకుల దృష్టికి తేవాలనుకున్నాము.
  1. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - ప్రభాకర స్మారిక 1
  2. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - ప్రభాకర స్మారిక 2
  3. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - ప్రభాకర స్మారిక 3
  4. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - ప్రభాకర స్మారిక 4
  5. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - చాటుపద్య మణిమంజరి 1
  6. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - చాటుపద్య మణిమంజరి 2
  7. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - శాస్త్రి గారు పరిష్కరించిన క్రీడాభిరామము
  8. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - శృంగార శ్రీనాథము
  9. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - రూపకమంజరి
  10. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - ప్రతిమానాటకము (భాస కృతికి అనువాదం)
  11. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి  - గౌరీకల్యాణము
  12. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి -  పీఠికలు 1
  13. వేటూరి ప్రభాకర శాస్త్రి సంపూర్ణ గ్రంథావళి -  పీఠికలు  2
Categories: Other Language Links

ఇదీ మన సంస్కృతి - ఇదీ మన మన సంప్రదాయం Idee mana Samskriti - Idee mana sampradayam

Mon, 09/28/2015 - 09:30
ఇదీ మన సంస్కృతి - ఇదీ మన మన సంప్రదాయంIdee mana Samskriti - Idee mana sampradayamమోపిదేవి కృష్ణ స్వామి Mopidevi Krishna Swami
శాస్త్రీయమైన అవగాహన కొరవడుతున్న ఈ రోజుల్లో ఈ పుస్తకం మరొక్కసారి మన ప్రాచీన సాహిత్య విజ్ఞానానికి మార్గం చూపెడుతుంది.ఇటువంటివాటిని చదువాల్సిన అవసరం ఈ కాలానికి మనందరికీ ఎంతైనా ఉంది.

ఇది విద్యార్థులకు, కవులకు,పండితులకు, భాషా ప్రియులకు, పరిశోధకులకు అత్యంత ఉపయోగకరం. ఈ పుస్తకాలని పి.డి.ఎఫ్ లో దిగుమతి చేసుకుని మీ టాబ్లెట్ పి.సి.లో/మొబైల్ లో/ల్యాప్టాప్ లో వేసుకుని చదుకొని, ఆనందించండి.

ఆన్‌లైన్‌లో చదవడానికి                                                              దిగుమతి చేసుకోవడానికి

పై నొక్కండి.

ఇక మీకు ఈ పుస్తకాలు నచ్చితే, మీ మిత్రులతో..... ఈ విషయాన్ని పంచుకోండి.
Categories: Other Language Links

Pages