Telugu Thesis

Subscribe to Telugu Thesis feed
తెలుగు పుస్తకాలను ఉచితంగా అందించే తెలుగు గ్రంథాలయం Download Telugu Books and Sanskrit books Freepandurangasharma ramakahttps://plus.google.com/107603709554796853189noreply@blogger.comBlogger311125
Updated: 1 week 4 days ago

భాషా చారిత్రక వ్యాసావళి Bhasha Charitraka Vyasavali

Tue, 09/03/2013 - 09:30
భాషా చారిత్రక వ్యాసావళి Bhasha Charitraka Vyasavaliతూమాటి దొణప్ప Tumati Donappa
ఆచార్య తూమాటి దొణప్పగారు  రచించిన భాషా చారిత్రకవ్యాసాల సంపుటి.


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



భాషా చారిత్రక వ్యాసావళి

పైనొక్కండి
Categories: Other Language Links

పోతన భాగవతంలో భక్తి శృంగార వైరాగ్యాలు Pothana Bhagavatham lo Bhakthi Sringara Vairagyalu

Mon, 09/02/2013 - 09:30
పోతన భాగవతంలో భక్తి శృంగార వైరాగ్యాలుPothana Bhagavatham lo                    Bhakthi Sringara Vairagyalu

                        కె.బి.కె.సుబ్బరాజు గారు K.B.K.Subba Raju

డా.కె.బి.కె.సుబ్బరాజు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.
Download ........


పోతన భాగవతంలో భక్తి శృంగార వైరాగ్యాలు




Categories: Other Language Links

సాహిత్య సంస్థలు (ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక పరిశోధన) Sahithya Samsthalu (Ubhaya Godavari Zillalu)

Sun, 09/01/2013 - 09:30
సాహిత్య సంస్థలు (ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక పరిశోధన)  Sahithya Samsthalu (Ubhaya Godavari Zillalu)
    డా. ద్వాదశి నాగేశ్వర శాస్త్రిగారు Dr.Dwadashi Nageshwara Shastry









ప్రసిద్ధ పండితులు  డా. ద్వాదశి నాగేశ్వర శాస్త్రిగారు ఈ మధ్యే పన్నెండుగంటల పాటు నిర్విరామంగా తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించి రికార్డు నెలకొల్పారు. వారు చేసిన పరిశోధన సిద్ధాంతవ్యాసం ఈ సందర్భంగా మీకు అందిస్తూ తెలుగు పరిశోధన గర్విస్తుంది. ఈ గ్రంథం వారికి తెలుగు విశ్వవిద్యాలయంనుండి Ph.D.  పట్టాన్ని సంపాదించి పెట్టింది.
Download .......

సాహిత్య సంస్థలు (ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేక పరిశోధన)

Categories: Other Language Links

సంస్కృతాంధ్ర రామాయణాల్లో యుద్ధపద్ధతులు Samskrutandhra Ramayanallo Yuddha paddhatulu

Sat, 08/31/2013 - 09:30
సంస్కృతాంధ్ర రామాయణాల్లో యుద్ధపద్ధతులు Samskrutandhra Ramayanallo Yuddha paddhatulu

డా.చేరాల వేంకట లక్ష్మీ నరసింహా రావు Dr.Cherala Venkata Lakshmi Narsimha Rao

డా.చేరాల వేంకట లక్ష్మీ నరసింహా రావు గారికి నాగార్జున విశ్వవిద్యాలయం నుండి M.Phil పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది. 
ఇప్పుడు దీన్ని చదవండి.

సంస్కృతాంధ్ర రామాయణాల్లో యుద్ధపద్ధతులు 



Categories: Other Language Links

స్వాతంత్ర్యోత్తర కాలాన తెలుగు కవిత Telugu Literature - Post independence

Fri, 08/30/2013 - 09:30
స్వాతంత్ర్యోత్తర కాలాన తెలుగు కవితTelugu Literature - Post independence 
డా.యన్.భక్తవత్సల రెడ్డి Dr.N.Bhaktha Vtsala Reddy

డా.యన్.భక్తవత్సల రెడ్డిగారికి మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.
ఇప్పుడు దీన్ని చదవండి.


  
స్వాతంత్ర్యోత్తర కాలాన తెలుగు కవిత

Categories: Other Language Links

తెలుగు సినిమా సాహిత్యం - కథ - కథనం - శిల్పం Telugu Cinema Literature - Story - Narration - Style

Thu, 08/29/2013 - 09:30
తెలుగు సినిమా సాహిత్యం - కథ - కథనం - శిల్పంTelugu Cinema Literature - Story - Narration - Styleడా.పరుచూరి గోపాలకృష్ణ Dr.Paruchuri Gopala Krishna

ప్రసిద్ధ సినీరచయిత డా.పరుచూరి గోపాలకృష్ణగారికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.
ఇప్పుడు దీన్ని చదవండి.
Download .......
తెలుగు సినిమా సాహిత్యం - కథ - కథనం - శిల్పం
Categories: Other Language Links

తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలు Tallapaka Sahityam lo Kavisamayaalu

Wed, 08/28/2013 - 09:30
తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలుTallapaka Sahityam lo Kavisamayaalu డా. జి. ఉమాదేవి Dr.G.Umadevi



Annamayya



డా. జి. ఉమాదేవిగారికి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి Ph.D. పట్టం సాధించిన సిద్ధాంతవ్యాసగ్రంథమిది.
గతంలో ఇరివెంటి కృష్ణమూర్తిగారి కవిసమయాలు సిద్ధాంతవ్యాసం చదివారు. ఇప్పుడు దీన్ని చదవండి.

Download.......

తాళ్ళపాక సాహిత్యంలో కవిసమయాలు 




Categories: Other Language Links

కౌముదీ శరదాగమనము Kaumudi Sharad Agamanamu

Sat, 08/24/2013 - 07:24
కౌముదీ శరదాగమనము                Kaumudi Sharad Agamanamu
        
           శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు Shri Appanna Joganna Shastri


సుప్రసిద్ధ వైయ్యాకరణఖసూచి శ్రీ అప్పల్ల జోగన్న శాస్త్రి గారు తెలుగువారిని అనుగ్రహించదలచి, సంస్కృతంలో భట్టోజీ దీక్షితులవారు రచించిన వైయ్యాకరణ సిద్ధాంత కౌముదీ గ్రంథానికి తెలుగులో వ్యాఖ్యానంతో (సమాస ప్రకరణం వరకు) అందించారు. ఆ అద్భుత గ్రంథాన్ని తెలుగువారికి అందించగలిగి తెలుగు పరిశోధన గర్విస్తుంది.


 Download ........

కౌముదీ శరదాగమనము Kaumudi Sharad Agamanamu -Part -1
కౌముదీ శరదాగమనము Kaumudi Sharad Agamanamu - Part-2

To Download DropBox 
Click
DROPBOX



Categories: Other Language Links

శతావధానసారము Shata Avadhana Saramu

Fri, 08/23/2013 - 09:30
శతావధానసారము Shata Avadhana Saramuతిరుపతి వేంకట కవులు Tirupati Vemkata Kavulu
తిరుపతి వేంకట కవులు అవధానాలకు పెట్టింది పేరు. వీరు చేసిన శతావధానాలలో కొన్నింటినుండి అవధాన భాగాలను ఈ గ్రంథమందు అందించారు.


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



శతావధానసారము

పైనొక్కండి
Categories: Other Language Links

ఆంధ్రభాషా వికాసము Andhra Bhasha Vikasam

Wed, 08/21/2013 - 09:30
ఆంధ్రభాషా వికాసము Andhra Bhasha Vikasamగంటిజోగి సోమయాజి Gantijogi Somayaji
ఆచార్య గంటిజోగి సోమయాజి గారు తెలుగుభాషగురించి, ద్రవిడ భాషల్లో తెలుగు స్థానం గురించి...... అన్ని విషయాలను వారు పాఠం చెప్పిన అనుభవంతో వ్రాసిన గ్రంథ రత్నమిది.

ఈ గ్రంథరాజం పరిశోధక విద్యార్థులకు, ఆచార్యులకు, తెలుగులో జరిగిన పరిశోధనలగూర్చి తెలిసికోదలచిన జిజ్ఞాసువులకు ఎంతో ఉపయోగకరం. ఈ పుస్తకం ఎంత ఉపయోగకరమంటే, అందరూ ఈ పుస్తకాన్ని దిగుమతి చేసి పెట్టుకోండి. ఎప్పటికైనా ఉపయోగపడుతుంది.


Andhra bhasha vikaasamu by Dr.Pandu Ranga Sharma Ramaka



దిగుమతి చేసుకోవాలంటే..........

ఆంధ్రభాషా వికాసము
ఒకవేళ మీకు డ్రాప్ బాక్స్ కావాలనుకుంటే ......
Drop Box 

పైనొక్కండి
 
Categories: Other Language Links

తెలుగులో పరిశోధన Essays On Research in Telugu

Tue, 08/20/2013 - 09:30
తెలుగులో పరిశోధన Essays On Research in Teluguఆం.ప్ర.సాహిత్య అకాడెమి. A.P.Shaithya Academy
ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారు తెలుగులో వెలువడిన పరిశోధనలపై గతంలో ఒక సమీక్షావ్యాసాల సంకలనం ప్రచురించింది. ఈ గ్రంథరాజం పరిశోధక విద్యార్థులకు, ఆచార్యులకు, తెలుగులో జరిగిన పరిశోధనలగూర్చి తెలిసికోదలచిన జిజ్ఞాసువులకు ఎంతో ఉపయోగకరం.
ఈ పుస్తకం ఎంత ఉపయోగకరమంటే, అందరూ ఈ పుస్తకాన్ని దిగుమతి చేసి పెట్టుకోండి. ఎప్పటికైనా ఉపయోగపడుతుంది.

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



తెలుగులో పరిశోధన

ఒకవేళ మీకు డ్రాప్ బాక్స్ కావాలనుకుంటే ......

 DropBox
పైనొక్కండి
Categories: Other Language Links

పలనాటిసీమలో కోలాటం Palanati SeemalO Kolatam

Mon, 08/19/2013 - 09:30
పలనాటిసీమలో కోలాటం Palanati Seemalo Kolatamబిట్టు వేంకటేశ్వర్లు Dr.Bittu Venkateshwarlu
నాగార్జున విశ్వవిద్యాలయంనుండి Ph.D. పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



పలనాటిసీమలో కోలాటం

పైనొక్కండి
Categories: Other Language Links

కృష్ణా పత్రిక-సాహిత్యసేవ Literary Contribution Made by Krishna Patrika

Sat, 08/17/2013 - 19:44
కృష్ణా పత్రిక-సాహిత్యసేవ Literary Contribution Made by Krishna Patrikaసాదనాల వేంకట స్వామి నాయుడు Sadanala Venkata swami Nayudu
తెలుగు విశ్వవిద్యాలయంనుండి M.Phil పట్టం పొందిన సిద్ధాంత గ్రంథం.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



కృష్ణా పత్రిక-సాహిత్యసేవ Literary Contribution Made by Krishna Patrika

పైనొక్కండి
Categories: Other Language Links

బొమ్మల భట్టీ విక్రమాదిత్యుల కథలు 2 Bommala Bhatti-Vikramarka kathalu 2

Fri, 08/16/2013 - 09:30
బొమ్మల భట్టీ విక్రమాదిత్యుల కథలు 2Bommala Bhatti-Vikramarka kathalu 2 రేవళ్ళ సూర్య నారాయణ మూర్తి Revalla Surya Narayana Murthy
పిల్లల కొరకు కొన్ని బాలల బొమ్మల కథల పుస్తకాలను బాలానందం అనే లేబుల్‌తో అందించదలచాము. అందులో భాగంగానే ఇదీనూ.


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



బొమ్మల భట్టీ విక్రమాదిత్యుల కథలు 2

పైనొక్కండి
Categories: Other Language Links

బొమ్మల భట్టీ విక్రమాదిత్యుల కథలు 1 Bhtti-Vikramadityula Kathalu

Thu, 08/15/2013 - 09:30
బొమ్మల భట్టీ విక్రమాదిత్యుల కథలు 1Bhtti-Vikramadityula Kathalu 1రేవళ్ళ సూర్య నారాయణ మూర్తి Revalla Surya Narayana Murthy
పిల్లల కొరకు కొన్ని బాలల బొమ్మల కథల పుస్తకాలను బాలానందం అనే లేబుల్‌తో అందించదలచాము. అందులో భాగంగానే ఇదీనూ.


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



బొమ్మల భట్టీ విక్రమాదిత్యుల కథలు 1

పైనొక్కండి
Categories: Other Language Links

బాలానంద బొమ్మల పంచ తంత్రం 1 Bommala Pancha Tantram 1

Wed, 08/14/2013 - 09:30
బాలానంద బొమ్మల పంచ తంత్రం 1Bommala Pancha Tantram 1 పురాణపండ రంగనాథ్ Puranapanda Ranganath
పిల్లల కొరకు కొన్ని బాలల బొమ్మల కథల పుస్తకాలను బాలానందం అనే లేబుల్‌తో అందించదలచాము. అందులో భాగంగానే ఇదీనూ.


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



బాలానంద బొమ్మల పంచ తంత్రం 1

పైనొక్కండి
Categories: Other Language Links

బాలానంద బొమ్మల శ్రీ కృష్ణ లీలలు Shri Krishna Leelalu For Children

Wed, 08/07/2013 - 09:31
బాలానంద బొమ్మల శ్రీ కృష్ణ లీలలుShri Krishna Leelalu For Children రెంటాల గోపాల కృష్ణ Rentala Gopala Krishna
పిల్లల కొరకు కొన్ని బాలల బొమ్మల కథల పుస్తకాలను బాలానందం అనే లేబుల్‌తో అందించదలచాము. అందులో భాగంగానే ఇదీనూ.


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



బాలానంద బొమ్మల శ్రీ కృష్ణ లీలలు

పైనొక్కండి
Categories: Other Language Links

నన్నయ భారతంలో ఉపమ Upama in Nannaya Bharatham

Wed, 07/31/2013 - 13:35
నన్నయ భారతంలో ఉపమ Upama in Nannaya Bharathamబి.రుక్మిణి B.Rukmini

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డా.బి.రుక్మిణి గారు Ph.D. పట్టం కొరకు సమర్పించిన సిద్ధాంత గ్రంథమిది.


మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



నన్నయ భారతంలో ఉపమ

పైనొక్కండి
Categories: Other Language Links

భారతీ నిరుక్తి Bharathi Nirukthi

Tue, 07/30/2013 - 09:30
భారతీ నిరుక్తి Bharathi Nirukthiహరిసోదరులు Hari Sodarulu
భారతీ అంటే వేదభారతి. వేదానికి రక రకాలైన పేర్లున్నాయి. వేద సంప్రదాయాన్ని అర్థం చేసుకోవాలంటే సంప్రదాయానుసారంగా వేదాన్ని అర్థం చేసుకోవాలి. వేదానికి ఉన్న ఆయా పేర్లను గూర్చిన విపులవిచారణ చేయడంద్వారా వేద సంప్రదాయాన్ని చక్కగా పరిచయంచేసారు హరిసోదరులు.
విశ్వవిద్యాలయాల్లో చేసే పరిశోధనలకే ఓపికల్లేని రోజుల్లో ఏ పట్టాను ఆశించకుండా హరి సోదరులు చేసిన పరిశ్రమను పొగడకుండా ఉండడమంటే సాహసమే మరి. ఏది ఏమయినా మంచి సంప్రదింపు గ్రంథాన్ని అందించిన తృప్తి మాత్రం దీనితో తెలుగు పరిశోధన కు కలుగుతుంది.

మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



భారతీ నిరుక్తి



పైనొక్కండి





Categories: Other Language Links

బహుదూరపు బాటసారి (నవల) Bahudurapu Baatasaari (Novel)

Sat, 07/27/2013 - 09:30
బహుదూరపు బాటసారి (నవల) Bahudurapu Baatasaari(Novel)యామినీ సరస్వతి Yamini Sarasvati

ఇదొక సాంఘిక ఇతివృత్తం గల నవల. ఇరవై,ముప్ఫై ఏళ్ళ క్రితం అమ్మాయిలను కన్న తల్లిదండ్రుల ఇబ్బందులను, ఆ నాటి జీవన విధానాలను ఈ నవలాధారంగా తెలుసుకోవచ్చు.




మీరిక్కడే చదువుకోవాలంటే..........

Error: Embedded data could not be displayed.



Down Load Here... దిగుమతి చేసుకోవాలంటే....



బహుదూరపు బాటసారి





పైనొక్కండి





Categories: Other Language Links

Pages